ఇట్లు అర్జునను ఆంధ్రాలో రిలీజ్ చేయనున్న అన్నపూర్ణ స్టూడియోస్

Annapurna Studios to Release Itllu Arjuna in Andhra Pradesh

యువ హీరో అనీష్ మరియు అనస్వర రాజన్ జంటగా తెరకెక్కుతున్న ఎమోషనల్ లవ్ డ్రామా ‘ఇట్లు అర్జున’ . సరికొత్త ప్రేమాంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.సాంగ్స్, ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లే ఈసినిమా విడుదల హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే నైజాం హక్కులు మైత్రి మూవీస్ సొంతం చేసుకొని భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈతాజాగా ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ ప్రతిష్టాత్మక బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఏపీవ్యాప్తంగా అత్యంత ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్నపూర్ణ సంస్థ గ్రాండ్ ప్లాన్ చేస్తోంది.నాగార్జున ఈసినిమా ఈసినిమా కు ప్రజెంటర్ గా కూడా వ్యవరిస్తున్న విషయం తెలిసిందే.

థియేట్రికల్ బిజినెస్ పూర్తి కావడంతో నవంబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.