ఆదర్శ కుటుంబం మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే

Adarsha Kutumbam Three-Day Box Office Collections Revealed

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ . శ్రీనిధి శెట్టి కథానాయికగా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నారా రోహిత్, అలాగే ప్రజ్వల్, యువీనా పార్థవి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిట్ దిశగా పయనిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా వసూళ్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మేకర్స్ వెల్లడించారు. ‘ఆదర్శ కుటుంబం’ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.

కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. వెంకటేష్ మార్క్ కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్రివిక్రమ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా తమన్ సంగీతం అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.