చైతు మాదాల దర్శకత్వంలో సాహస్, దీపికా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 7:11 PM . సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు అలానే టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 30వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి ద్వారా ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈసినిమాలో టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు ఇతరులు నటిస్తున్నారు. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీను తోట ఎడిటర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: