ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏటీఎం అనే టైటిల్ తో.. దొంగతనాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు రిలీజ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మేకర్స్.. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ ని జీ 5 వారే సొంతం చేసుకోగా ఇప్పుడు మేకర్స్ ఆ రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. ఇక ఈసిరీస్ ను జనవరి 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈవెబ్ సిరీస్ లో వీజే సన్నీ, దివి, సుబ్బరాజు, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ కథను అందించగా హర్షిత్ మరియు హర్షిత లు ఈ సిరీస్ ని నిర్మాణం వహించగా దిల్ రాజు కూడా ఈ సిరీస్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: