#RAPO 20 మూవీ సెట్స్ లో శ్రీలీల

Sreeleela Joins RAPO20 Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RAPO20,RAPO20 Movie,RAPO20 Telugu Movie,RAPO20 Update,RAPO20 Updates,RAPO20 Movie Updates,RAPO20 Movie Update,RAPO20 Movie Latest Updates,RAPO20 Movie Latest Update,RAPO20 Latest Update,RAPO20 Latest Updates,RAPO20 Telugu Movie Latest Updates,RAPO20 Movie News,RAPO20 Telugu Movie Latest News,RAPO20 Movie Latest News,Sreeleela RAPO20,Sreeleela RAPO20 Movie,Sreeleela,Sreeleela Movies,Sreeleela New Movie,Sreeleela Latest Movie,Sreeleela Upcoming Movie,Sreeleela New Movie Update,Sreeleela Latest Movie Update,Ram Pothineni,Ram Movies,Ram New Movie,Ram Latest Movie,RAPO20 Movie Shoot,RAPO20 Movie Shooting,RAPO20 Shooting,RAPO20 Movie Shooting Update,RAPO20 Movie Shooting Latest Update,RAPO20 Shooting Latest Update,RAPO20 Movie Latest Shooting Update,RAPO20 Latest Shooting Update,Sreeleela Joins RAPO20 Movie Shooting

కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ మూవీ, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ధమాకా మూవీ సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల #RAPO 20 మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. అద్భుత డ్యాన్సర్స్ హీరో రామ్, శ్రీలీల జంటగా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eighteen =