“ఫొటో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక స్పెషల్ మాస్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ లో అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అంజలి తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టైట్ ఫిట్ వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. అంజలి న్యూ లుక్ ఫొటోస్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: