సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నిత్యా మీనన్

Nithya Menen To Take Break From Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nithya Menen,Actress Nithya Menen,Nithya Menen Movies,Nithya Menen Telugu Movies,Nithya Menen New Movies,Nithya Menen About Movies,Nithya Menen To Take Break From Movies, Nithya Menen To Give Gap For Movies,Nithya Menen latest Updates,Nithya Menen latst News,Nithya Menen Rumours About Her Marriage,Nithyan Menen in Love with Malayalam Star Hero

మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యా మీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్ ఒక తమిళ , రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ స్టార్‌ హీరోతో నిత్యా మీనన్‌ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనీ , సోషల్‌ మీడియాలో , పలు వెబ్‌ సైట్లతో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని నిత్యా మీనన్‌ క్లారిటీ ఇచ్చారు.తాజాగా నిత్యా మీనన్ తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకున్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ .. మామూలుగానే షూటింగ్స్ తరువాత తాను బ్రేక్ తీసుకుంటాననీ , గత సంవత్సర కాలంగా ఒక రోజు కూడా తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొన్నాననీ , అందుకే బ్రేక్ తీసుకున్నానని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.