ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్..!

Bimbisara Release Trailer Launched By Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Telugu Movie Trailer,Bimbisara Trailer Launched By Jr NTR,Bimbisara Telugu Movie Trailer launched By Jr NTR, Jr NTR Launched Bimbisara Movie Trailer,Jr NTR Launched Kalyan Ram Bimbisara Movie Telugu Trailer,Bimbisara Movie Trailer Updates,kalyan Ram,Hero Kalyan Ram, Kalyan Ram Bimbisara Trailer,Jr NTR Launched Bimbisara Trailer Digitally

మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్ తో హీస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇలాంటి జోనర్ లో ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈసారి కళ్యామ్ రామ్ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమాపై మొదటి అప్ డేట్ దగ్గరనుండే మంచి అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు కూడా సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఫ్యాన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆ ఆనందంలో ఉండగానే మరో అప్ డేట్ ఇచ్చి ఖుషీ చేశారు. ఇటీవలే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ అయితే మంచి టాక్ తెచ్చుకుని ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సెకండ్ ట్రైలర్ ను ఎన్టీఆర్  చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా మరోసారి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. మరి వరుస అప్ డేట్స్ తో సినిమా పై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 3 =