4 వసంతాల “రంగస్థలం”

4 Years for Mega Powerstar Ram Charan’s Blockbuster Rangasthalam,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Rangasthalam,Rangasthalam Telugu Movie,Rangasthalam Movie Updates,Rangasthalam Completes 4 Years,4 Years for Rangasthalam Movie,Ram Charan in Rangasthalam,Highlights Of Ram Charan And Sukumar’s Masterpiece Highlights Of Ram Charan And Sukumar’s Masterpiece in Rangasthalam Movie,Ram Charan as Chitti Babu in Rangasthalam Movie,Director Sukumar,Sukumar Super Hit Movie Rangasthalam,Sukumars Blockbuster Movie Rangasthalam Movie, Rangasthalam one of the best Tollywood films of the decade,Rangasthalam became the highest grossing Telugu film of the year 2018,Rangasthalam Released on 30th March 2018,Ram charan played a Role as Chitti Babu is a partially deaf and ill-tempered, Phanidra Bhupati, played by Jagapathi Babu,Aadhi Pinisetty As Kumar Babu brother of Chitti Babu,Rangasthalam Ram Cahran Career Best Performance,Samantha Lead Actress in Rangasthalam movie,Samantha in Rangasthalam,Anasuya in Rangasthalam Movie, Samantha as Rama Lakshmi,Anasuya as Rangammatha,Devi Sri Prasad gave one of his career’s best albums for the film,Devi sri Prasad Super Hit Album For Rangasthalam,Devi Sri Prasad Music Composer for Movie Rangasthalam, Rangasthalam Collected 216 crores highest grossing film of the year,Rangasthalam grabbed a national award in the category of best audiography,Rangasthalam got many awards at Filmfare South and SIIMA,#Rnagasthalam,#RamCharan,#Samantha,#Sukumar

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ 2018 మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “రంగస్థలం ” మూవీ ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు తో “రంగస్థలం “మూవీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఫైన‌ల్‌గా “రంగస్థలం “మూవీ 122.47 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను సాధించి నాన్-బాహుబ‌లి రికార్డును సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ కు రూ.40 కోట్ల వ‌ర‌కు లాభాలు వ‌చ్చాయి. “రంగస్థలం “మూవీ రూ.216 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను సాధించి ఆ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =