సౌత్ ఇండస్ట్రీ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

Salman Khan is all praises for South Cinema,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Salman Khan,Hero Salman Khan,Actor Salman Khan,Salman Khan Movies,Salman Khan Upcominng Movis,Salman Khan Latest Movie Updates,Salman Khan Movie Updates,Salman Khan New Projects,Salman Khan Next Movie,Salman Khan Coming Up Movies, Salman Khan About RRR Movie,Salman Khan About Rajamouli,Jr NTR and Ramcharan,Salman Khan Raction on RRR Movie,Salman Khan Reacts on RRR Success,RRR Movie worldwide collections stretching to Rs 500 crore within three days, RRR starring Jr NTR and Ram Charan,Karan Johar praised team RRR Movie,Salman Khan praised Ram Charan’s performance in RRR,Salman Khan In GodFather Movie,Salman Khan with Chiranjeevi Movie Godfather,Salman Said its a wonderful experience working with Ramcharan, I am very proud of RamCharan Says Salman Khan,Dabangg actor praised the writers and directors of South films,#salmankhan,#RamCharan,#Chiranjeevi,#RRR,#Rajamouli

మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “గాడ్ ఫాదర్ “మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “టైగర్ 3 “మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల గురించి, సౌత్ ఇండస్ట్రీ గొప్పదనం గురించి ఒక ఇంటర్వ్యూ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. “గాడ్ ఫాదర్ “మూవీ లో నటించినందుకు సంతోషంగా ఉందనీ , చాలా ఏళ్లుగా చిరుతో మంచి రిలేషన్ ఉందనీ , అలానే ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడనీ ,”ఆర్ఆర్ఆర్” సినిమాలో అద్భుతంగా నటించాడనీ , అతడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందనీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సౌత్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలను రూపొందిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారనీ , కానీ బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఎందుకు సరిగ్గా ఆడడం లేదో తనకు అర్ధం కావడం లేదనీ , బాలీవుడ్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు రావాలనీ , అటువంటి సినిమాలను తీయాలనీ , ఒకప్పుడు తాను నటించిన “దబాంగ్” సినిమాను సౌత్ లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారనీ , ఇకపై కూడా సౌత్ ఫిలిం మేకర్స్ రీమేక్ చేసేటట్టు గా బాలీవుడ్ లో కథలు రావాలనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =