సక్సెస్ ఫుల్ “లీడర్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ లో భల్లాలదేవ గా నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్ “మూవీ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించిన రానా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రానా హీరోగా తెరకెక్కిన “విరాటపర్వం”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్టర్ రానా , మిహీకా బజాజ్ ను ప్రేమించి 2020 సంవత్సరంలో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రానా , మిహీకా టాలీవుడ్ లో స్టైలిష్ కపుల్ గా పేరు పొందారు. సోషల్ మీడియా లో రేర్ గా ఫొటోస్ షేర్ చేసే మిహీకా తాజాగా ఒక ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . ఎత్నిక్ వేర్ లో స్టైల్ గా ఉన్న రానా , మిహీకా ల ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: