బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ సెరెమనీ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగిన ఈ వేడుకలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు. అయితే, ఇంతకుముందులా ఒక్కక్కొరుగా కాకుండా ఈ సీజన్‍లో జోడీలుగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఏడు జంటలుగా వీరు హౌస్‍లోకి అడుగుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగ్‍ బాస్ 8 తెలుగు.. 14 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

  1. యష్మి గౌడ – టీవీ సీరియల్ నటి
  2. నిఖిల్ మలియక్కల్ – టీవీ సీరియల్ నటుడు
  3. అభయ్ నవీన్ – సినీ నటుడు
  4. ప్రేరణ – టీవీ సీరియల్ నటి
  5. ఆదిత్య ఓం – సినీ నటుడు
  6. సోనియా ఆకుల – సినీ నటి
  7. బెజవాడ బేబక్క – యూట్యూబర్
  8. ఆర్జే శేఖర్ బాషా – ఆర్జే
  9. కిర్రాక్ సీత – సినీ నటి
  10. నాగ మణికంఠ – టీవీ సీరియల్ నటుడు
  11. పృథ్విరాజ్ – నటుడు
  12. విష్ణుప్రియ భీమినేని – టీవీ యాంకర్
  13. నైనిక – డ్యాన్స్ – ఢీ ఫేమ్
  14. నబీల్ ఆఫ్రిది – యూట్యూబర్

మొత్తం 14 మంది.. ఏడు జోడీలుగా

  • జోడీ నం 1: యష్మి గౌడ – నిఖిల్
  • జోడీ నం 2: అభయ్ నవీన్ – ప్రేరణ
  • జోడీ నం 3: ఆదిత్య ఓం – సోనియా
  • జోడీ నం 4: బెజవాడ బేబక్క – ఆర్జే శేఖర్ బాషా
  • జోడీ నం 5: కిర్రాక్ సీత – నాగ మణికంఠ
  • జోడీ నం 6: పృథ్విరాజ్ – విష్ణుప్రియ భీమినేని
  • జోడీ నం 7: నైనిక – నబీల్ ఆఫ్రిది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.