దుల్కర్ ‘సెల్యూట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Dulquer Salmaan Salute Movie OTT Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Salute Movie,Salute Movie Updates,Salute Movie latest News,Salute Movie In OTT,Salute Movie In OTT Date Fixed,Salute Movie OTT Date Confirmed,Diana Penty Bollywood Actress, Salute Movie in OTT Platform,Salute Movie to Stream In Sonyliv From 18th March,Actress Diana Penty,Diana Penty Movies,Diana Penty salute,Dulquer Salmaan,Hero Dulquer Salmaan Movie Salute in OTT, Dulquer Salmaan Salute Movie In SonyLiv,Dulquer Salmaan Salute Movie in SonyLive from 18th march,Salute Movie on March 18th in SonyLiv,Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan latest Movies,Dulquer Salmaan Movies In 2022, Dulquer Salmaan latest Films,Dulquer Salmaan Super Hit Movies,#salute,#DulquerSalmaan,#sonyliv

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సెల్యూట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈసినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇక ముందు నుండి ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంతేకాదు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈసినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అప్పుడు కరోనా థర్డ్ వేవ్ వల్ల కుదరలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈనెల 18న సోనీ LIVలో సెల్యూట్ నేరుగా విడుదల చేయనున్నారు.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో మనోజ్ కె జయన్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, లక్ష్మీ గోపాలస్వామి, విజయ్ కుమార్, గణపతి యస్ పొదువాల్, అలెన్సియర్ లే లోపేజ్, బిను పప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫేరర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 10 =