రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు దీని ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాలో ‘రణబాలి’ చిత్రం నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను వారు తొలగించినట్లు సమాచారం. అయినప్పటికీ అప్పటికే ఆ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నవంబర్ 13న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
థియేటర్లలో మంచి వసూళ్లతో అలరించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూడొచ్చా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























