మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “RC16 ” మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో పర్ ఫెక్ట్ అవుట్ ఫిట్స్ తో మోస్ట్ స్టైలిష్ గా కనిపించే హీరో రామ్ చరణ్ తాజా గా ఫుల్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “రౌద్రం రణం రుధిరం “ మూవీ లో అల్లూరి సీతారామరాజు, “ఆచార్య ” మూవీలో సిద్ధ గా రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: