మరో విషాదం ‘కిరణ్ అబ్బవరం’ సోదరుడు మృతి

Actor Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Passes Away in Road Accident,Kiran Abbavaram Brother Ramanjaneyulu,Kiran Abbavaram Brother,Ramanjaneyulu,Hero Kiran Abbavaram's Brother Passes Away,Actor Kiran Abbavaram's Brother Passes Away In Road Accident,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Latest News,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Is No More,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Passed Away,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Rest In Peace,RIP Kiran Abbavaram’s Brother Ramanjaneyulu,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Demise,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu News,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Latest Updates,Kiran Abbavaram’s Brother Ramanjaneyulu Accident News,#KiranAbbavaram

కరోనా టైమ్ లో ఎలాగైతే చాలా మంది సెలబ్రిటీలు కన్ను మూసి విషాదాన్ని మిగిల్చారో ఇప్పుడు మరోసారి అలాంటి విషాద ఛాయలే అలుముకుంటున్నాయి. గత రెండు మూడురోజులుగా పలు విషాద సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. రెండు మూడు రోజుల క్రితమే క‌రోనాతో శివశంకర్ మాస్టర్ క‌న్నుమూయ‌గా నిన్న లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి తుది శ్వాస విడిచారు. ఇంకా ఈ విషాదాల నుంచి కోలుకోకముందే మరో హీరో ఇంట విషాదం నెలకొంది. ఆ హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ అబ్బవరం సోదరుడు నేడు మృతి చెందాడు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులకు తీవ్ర గాయాలవ్వడంతో మృతి చెందినట్టు తెలుస్తుంది. రామాంజులు రెడ్డి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే హీరోగా తనకంటూ ప్రత్యేకంగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఎదగటానికి ప్రయత్నిస్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. దీనితో పాటు మైత్రీ మూవీ మేకర్స్-క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =