‘మళ్ళీ మొదలైంది’ లో పోసాని

Malli Modalaindi Movie Team Unveils Posani Murali Charecter Name,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,Malli Modalaindi Movie Updates,Malli Modalaindi Latest 2021 Telugu Movie,Malli Modalaindi Telugu,Malli Modalaindi Update,Malli Modalaindi Movie Latest Updates,Malli Modalaindi Movie Latest News,Malli Modalaindi Posani Murali,Malli Modalaindi First Look,Sumanth Malli Modalaindi First Look,Sumanth Malli Modalaindi,Sumanth Malli Modalaindi Movie,Sumanth,Actor Sumanth,Hero Sumanth,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Latest Movie,Sumanth Upcoming Movie,Sumanth Next Movie,Sumanth Next Film,Posani Krishna Murali,Actor Posani Krishna Murali,Posani Krishna Murali Movies,Posani Krishna Murali New Movie,Posani Krishna Murali Latest Movie,Posani Krishna Murali In Malli Modalaindi,Posani Krishna Murali In Malli Modalaindi Movie,Posani Krishna Murali Role In Malli Modalaindi,Posani Krishna Murali Look From Malli Modalaindi,Posani Krishna Murali Charecter From Malli Modalaindi,Posani Krishna Murali Charecter Name From Malli Modalaindi,Divorce Lawyer Kutumba Rao From Sumanth Next,Sumanth Next,Divorce Lawyer Kutumba Rao From Malli Modalaindi,Posani Krishna Murali As Divorce Lawyer Kutumba Rao,TG Keerthi Kumar,#MalliModalaindi

కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవిషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ ఈసినిమాలో పోసాని పాత్ర ఎలా ఉంటుందో కూడా డిటైల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఈసినిమా కుటుంబరావు గా నటిస్తుండగా…ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా ఉంటుందని చెప్పారు. కాగా రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

మరోవైపు యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేష్, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seven =