కాకినాడ పోర్ట్ లో “లూసిఫర్ “

Lucifer Movie Telugu Remake To Kickstart In Kakinada Port From Today,Chiru153 Movie Shooting Latest Update,Lucifer Telugu Remake Latest Shooting Update,Lucifer Telugu Remake Shooting Update,Lucifer Telugu Remake Shooting,Chiru153 Movie Shooting,Chiru153 Shooting Update,Chiru153 Movie,Chiru153 Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153,Mohan Raja,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Remake,Lucifer Movie,Lucifer Telugu Movie,Chiranjeevi Lucifer,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153 Movie Updates,Lucifer Telugu Remake Latest Updates,Chiranjeevi Lucifer Remake,Chiru153 Updates,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Lucifer Telugu Remake Movie,Lucifer Telugu Remake Update,Chiranjeevi New Movie Update,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Thaman Songs,S Thaman,Mohan Raja Lucifer Telugu Remake,Lucifer Telugu Remake Songs,Thaman Latest News,Mohan Raja Movies,Mohan Raja New Movie,Mohan Raja Chiranjeevi Movie,Chiranjeevi Mohan Raja Film,Mohan Raja Lucifer Remake,Chiranjeevi Lucifer Remake Songs,Chiranjeevi Starts Lucifer Remake Movie Shooting,Chiranjeevi Starts Lucifer Telugu Remake Shooting,Lucifer Remake Movie Shooting,Lucifer Telugu Remake To Kickstart In Kakinada Port,Chiranjeevi Lucifer Remake In Kakinada Port,Lucifer Remake To Start In Kakinada Port,#Chiru153

సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది.కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కనుంది . లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో రికార్డ్ చేసినట్టు థమన్ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న ‘లూసిఫర్’ రీమేక్‌ షూటింగ్ శుక్రవారం (ఆగస్ట్ 13) నుంచి కాకినాడ పోర్ట్ లో ప్రారంభం కానుందనీ , ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్న చిరంజీవి.. శుక్రవారం కాకినాడ చేరుకుని షూటింగ్ లో పాల్గొంటారనీ , పోర్ట్ లో ఒక కీలక సన్నివేశాన్ని దర్శకుడు తెరకెక్కించనున్నారనీ సమాచారం. ఈ మూవీ కి “గాడ్ ఫాదర్ ” టైటిల్ పరిశీలనలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + twenty =