మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తన సక్సెస్ ఫుల్ సినీ కెరీర్ లో దక్షిణాది భాషలతో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషలలో 400 మూవీస్ కు పైగా నటించి 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. “న్యూ ఢిల్లీ “(1987 ) మూవీ ఘనవిజయం సాధించడంతో మమ్ముట్టి తిరుగు లేని హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా మమ్ముట్టి 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ , 13ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు “పద్మశ్రీ “పురస్కారాన్ని అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరో మమ్ముట్టి ప్రస్తుతం పొలిటికల్ థ్రిల్లర్ “వన్ “, మిస్టరీ థ్రిల్లర్ “ది ప్రీస్ట్ “మలయాళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ లో లెజండరీ యాక్టర్ ప్రేమ్ నజీర్ 35 మూవీస్ లో డబుల్ రోల్స్ లో నటించగా మమ్ముట్టి 15 పైగా మూవీస్ లో డబుల్ రోల్స్ లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. మరే మలయాళ హీరో అన్ని మూవీస్ లో నటించలేదు. గార్డెనింగ్ , ఫొటోగ్రఫీ , బర్డ్ వాచింగ్
పై ఆసక్తి ఉన్న మమ్ముట్టి లాక్ డౌన్ సమయంలో 275 రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యి రికార్డ్ క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: