నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ దోచేయ్. ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. 2015 ఏప్రిల్ 24న విడుదలైన ‘దోచెయ్’ ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇక చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, సన, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం. కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: