కాలేజ్ డేస్ లో నాటకాలలో నటిస్తూ , మోడలింగ్ చేసిన నభా నటేష్ , కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన సక్సెస్ ఫుల్ “వజ్రకాయ” కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించారు. సుధీర్ బాబు హీరోగా రూపొందిన “నన్ను దోచుకుందువటే ” మూవీ తో నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత “అదుగో ” మూవీ లో నటించిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని, గుర్తింపు పొందారు. పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




మాస్ మహారాజా రవి తేజ హీరోగా రూపొందిన “డిస్కో రాజా” మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించిన నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నభా నటేష్ తన స్టైలిష్ లుక్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఒక క్యూట్ ఫొటోను నభా నటేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: