
ట్యాగ్ · 17 కథనాలు

'వరల్డ్ ఫేమస్ లవర్' రన్ టైమ్ లాక్..!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
సెంచురీ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ రిలీజ్
పేరు మార్పు కలిసొస్తుందా..?
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ

హైటెక్ సిటీలో 'వరల్డ్ ఫేమస్ లవర్'
డబ్బింగ్ షురూ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’?
రాశీ ఖన్నా న్యూ ట్యాలెంట్
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో 4 క్యారెక్టర్స్

విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'

హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మూడు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయికలుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం... కంటెంట్ విషయంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా.
'వరల్డ్ ఫేమస్ లవర్' రన్ టైమ్ లాక్..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయింది. ఈ మూవీ నిడివి 155 నిమిషాలుగా నిర్ణయించారు. అనగా దాదాపు 2.35 నిముషాలు అన్న మాట.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.
సెంచురీ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్
సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ది 21 ఏళ్ళ ప్రయాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వరకర్తగా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు బాణీలకు అందించారు. సింహభాగం ఘనవిజయాలను అందుకున్నారు. పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో నంబర్ వన్ మ్యూజిక్ కంపోజర్ గా ఒకటిన్నర దశాబ్దం పాటు అలరించారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ రిలీజ్
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
పేరు మార్పు కలిసొస్తుందా..?
కాలం కలిసిరానప్పుడు అప్పుడప్పుడు సెంటిమెంట్స్ ను నమ్ముకోకతప్పదు. అందుకే మన హీరోలు అతీతమేం కాదు. వాళ్ళు కూడా కాస్త టైం బ్యాడ్ నడుస్తున్నాప్పుడు సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మెగా హీరో సాయి తేజ్ కూడా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నుండి.. సాయి తేజ్ కు మార్చుకున్నాడు. పేరు మార్చడం వల్లనో.. కథ వల్లనో చెప్పలేం కానీ మొత్తానికి 'చిత్రలహరి', వెంటనే 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో కూడా పేరు మార్చుకున్నాడు. అతనెవరో కాదు రౌడీ హీరో గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ టైమ్ ఫిక్స్ చేసిన రౌడీ
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
`వరల్డ్ ఫేమస్ లవర్` ప్రి-రిలీజ్ బిజినెస్ అప్ డేట్
ప్రీవియస్ మూవీ `డియర్ కామ్రేడ్` నిరాశపరిచినా... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ అప్ కమింగ్ ఫిల్మ్ `వరల్డ్ ఫేమస్ లవర్` ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా... ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ని అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

హైటెక్ సిటీలో 'వరల్డ్ ఫేమస్ లవర్'
వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వరల్డ్ ఫేమస్ లవర్`గా పలకరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. నాలుగు విభిన్న ప్రేమకథలతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి నాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.
డబ్బింగ్ షురూ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో నాలుగు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు విజయ్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకుడు. గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను... క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.
రాశీ ఖన్నా న్యూ ట్యాలెంట్
తెలుగు, తమిళ భాషాచిత్రాలతో బిజీగా ఉన్న పంజాబీ బ్యూటీ రాశీ ఖన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఊహలు గుస గుస లాడే తో టాలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలి ప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ ఇమైక్క నోడిగళ్ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన రాశీ ఖన్నా కోలీవుడ్ లో బిజీగా మారారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' మొదటిసారి డబ్బింగ్ చెపుతున్నా
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

డిసెంబర్ రిలీజ్ కే ఇంట్రెస్ట్ చూపుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు పలు వార్తలు వస్తున్నాయి.
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్ లుక్ రిలీజ్
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ' వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సినిమా అప్ డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో 4 క్యారెక్టర్స్
సీనియర్ ప్రొడ్యూసర్ KS రామారావు సమర్పణ లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రూపొందుతుంది. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా కథానాయికలు. గోపిసుందర్ సంగీతం అందించారు.

విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో.. తాజాగా సినిమా టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 'వరల్డ్ ఫెమస్ లవర్' అనే ఓ డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ విజయ్ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటోంది. మరి విజయ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.