‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ రిలీజ్

Vijay Devarakonda World Famous Lover Trailer,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,World Famous Lover Trailer,World Famous Lover Movie Trailer,World Famous Lover Telugu Movie Trailer,World Famous Lover Official Trailer,World Famous Lover Movie Updates

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

[custom_ad]

మరి గత సంవత్సరం విజయ్ దేవరకొండ చేసిన మూడు సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో వరల్డ్ ఫేమస్ లవర్ మీద అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో విజయ్ కి కచ్చితంగా హిట్ పడాలి. చూద్దాం ఈ సినిమా ఎంతగా వరకూ సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + thirteen =