‘వరల్డ్ ఫేమస్ లవర్’ – ఆ రూమర్ లో నిజం లేదు..!

World Famous Lover Director Karanthi Madhav Clears The Rumour,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Updates,Latest Rumours On World Famous Lover Movie,Vijay Deverakonda World Famous Lover Telugu Movie News,World Famous Lover Director Denies Rumours,Kranthi Madhav busts World Famous Lover rumor

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాపై వస్తున్న ఒక రూమర్ పై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అదేంటంటే.. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా హెల్ప్ చేస్తున్నట్టు రూమర్ వచ్చింది. ఇక ఈ రూమర్ పై స్పందించిన క్రాంతి మాధవ్.. అసలు ఇలాంటి రూమర్స్ ఎక్కడినుండి వస్తాయో తెలీదుకానీ.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.. మేము ఎవరి హెల్ప్ తీసుకోవడంలేదు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నాం.. ఇంకా రెండు షెడ్యూల్స్ జరుపుకోవాలి అని క్లారిటీ ఇచ్చాడు.

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.