రాశీ ఖన్నా న్యూ ట్యాలెంట్

Raashi Khanna Dubbing in her New Movie World Famous Lover,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raashi Khanna New Movie 2019,World Famous Lover Movie Updates,Raashi Khanna Latest News,Raashi Khanna Dubbing Her Voice

తెలుగు, తమిళ భాషాచిత్రాలతో బిజీగా ఉన్న పంజాబీ బ్యూటీ రాశీ ఖన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఊహలు గుస గుస లాడే తో టాలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలి ప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ ఇమైక్క నోడిగళ్ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన రాశీ ఖన్నా కోలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ఇంతకు ముందు తెలుగుమూవీస్ లో సాంగ్స్ పాడిన రాశీ ఖన్నావరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో తన పాత్రకు ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. సెట్స్ లో తాను తెలుగు లో మాట్లాడటం విన్న దర్శకుడు ఇంప్రెసయి తన పాత్ర డబ్బింగ్ కై ఎంకరేజ్ చేశారని ,
తన వాయిస్ కు ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నని ఆతృతతో ఎదురు చూస్తున్నానని, స్క్రీన్ పై తన వాయిస్ విని సంతోషంగా ఫీలయ్యానని, ఇకపై నటించే మూవీస్ లోని పాత్రలకు తాను డబ్బింగ్ చెప్పుకొనే ప్రక్రియ కొనసాగిస్తానని ఒక ఇంటర్వ్యూ లో రాశీ ఖన్నా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =