డబ్బింగ్ షురూ చేసిన‌ ‘వరల్డ్ ఫేమస్ లవర్’?

World Famous Lover Movie Team All Set To Begin Its Talkie Part

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో నాలుగు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు విజ‌య్‌. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీఖన్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌కుడు. గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను… క్రియేటివ్‌ కమర్షియల్స్ ప‌తాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. ఒక షెడ్యూల్ మిన‌హా షూటింగ్ పార్ట్ పూర్తయింద‌ని… తాజాగా డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయ‌ని తెలిసింది. కాగా, 2020 వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 12 =