హైటెక్ సిటీలో ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’

World Famous Lover Movie Team Shoots Climax Scenes At Hitech City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film News,Vijay Deverakonda Latest Movie Details,Vijay Deverakonda Next Project Updates,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Latest News,World Famous Lover Movie Shooting Updates,World Famous Lover Telugu Movie Shooting Details,World Famous Lover Shooting Updates

వ‌చ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నాలుగు విభిన్న ప్రేమ‌క‌థ‌ల‌తో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజ‌య్ కి జోడీగా రాశీఖ‌న్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇజాబెల్లి నాయిక‌లుగా న‌టిస్తున్నారు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. మ‌రో వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ కు సంబంధించిన దృశ్యాల‌ను తెర‌కెక్కిస్తున్నట్లు స‌మాచారం. ఈ చిత్రీక‌ర‌ణ‌లో ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటోంద‌ని తెలిసింది. మ‌రి… నాలుగు డిఫ‌రెంట్ లుక్స్ లో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`గా క‌నిపించ‌నున్న విజ‌య్… వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.