కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vikram Thangalaan Movie

ట్యాగ్ · 16 కథనాలు

Chiyaan Vikram's Thangalaan Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తంగలాన్

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. భారీ నిర్మాణ విలువలు, పా రంజిత్ దర్శకత్వం, విక్రమ్ అద్భుత నటన వెరసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Srikanth Mవాట్సాప్
Vikram Thangalaan Movie First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thangalaan Box Office Collection Day 1,Thangalaan Box Office,Thangalaan Box Office Day 1,T
బాక్సాఫీస్

తంగలాన్ ఫస్ట్ డే కలెక్షన్స్- నార్త్ ఇండియా రిలీజ్ డేట్ ఫిక్స్

పా రంజిత్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా తంగలాన్. కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ నటనకి ప్రేక్షకులతో పాటు మర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి

TFN Adminవాట్సాప్
vikram thangalaan movie telugu review
రివ్యూ

తంగలాన్.. తెలుగు రివ్యూ

కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.

TFN Adminవాట్సాప్
Thangalaan Shows New World To Audience, Chiyaan Vikram
సినిమా వార్తలు

తంగలాన్ ప్రేక్షకులను కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తుంది

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ ప‌శుప‌తి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
vikram interesting comments on thangalaan movie sequel
సినిమా వార్తలు

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు

తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram Thanks Telugu Audience at Thangalaan Pre-release Event
సినిమా వార్తలు

తెలుగు ఆడియెన్స్ చూపిస్తున్న అభిమానం బంగారం - చియాన్ విక్రమ్

నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప‌శుప‌తి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Thangalaan War Song Telugu Lyrical Video Released
సాంగ్

తంగలాన్ నుండి.. వార్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్

కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తంగలాన్'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్‌గా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
vikram thangalaan movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్- తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది

పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలు కొంతమందే ఉంటారు. వారిలో తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. శివ పుత్రుడు నుండి ఆయన చేస్తున్న పాత్రల్లో వేరియేషన్స్ ను చూస్తే అర్థమవుతుంది. సినిమాకు అవసరమైతే ఎలాంటి మేకోవర్ చేసుకోడానికి అయినా రెడీ అయిపోతాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో విక్రమ్ కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన…

TFN Adminవాట్సాప్
vikram thangalaan movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

తంగలాన్ ట్రైలర్ వచ్చేస్తుంది

తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు విక్రమ్ నుండి వస్తున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ మాత్రం కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్…

TFN Adminవాట్సాప్
interesting release update on vikram thangalaan movie
సినిమా వార్తలు

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
crazy update on vikram thangalaan movie release date
రిలీజ్ అప్‌డేట్

విక్రమ్ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే?

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి తంగలాన్‌ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
vikram thangalaan movie release date announcement on the way
రిలీజ్ అప్‌డేట్

తంగలాన్- విక్రమ్ బర్త్ డే కి రిలీజ్ అనౌన్స్ మెంట్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్.

TFN Adminవాట్సాప్
thangalaan movie makers clarity on vikram dialogue
సినిమా వార్తలు

తంగలాన్ గురించి విక్రమ్ చెప్పింది నిజం కాదు.. మేకర్స్ క్లారిటీ

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన రిలీజ్ కానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
vikram thangalaan movie teaser released
ట్రైలర్ & టీజర్

అదిరిపోయే రేంజ్ లో విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్

విలక్షణ నటుడు విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు రిలీజ్ చేయగా పోస్టర్లతోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
crazy update on vikrams thangalaan movie
సినిమా వార్తలు

3D లో విక్రమ్ తంగలాన్?

పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగాా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావాల్సింది. అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో చియాన్ విక్రమ్ గాయపడటంతో కొద్ది రోజులు షూట్ బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.

TFN Adminవాట్సాప్
vikram thangalaan movie shooting update
షూటింగ్ అప్‌డేట్

విక్ర‌మ్‌ తంగలాన్ షూటింగ్ అప్ డేట్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విక్రమ్ గాయపడతంతో షూట్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్

షేర్