
ట్యాగ్ · 186 కథనాలు · పేజీ 2


6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డ్

ఈ విజయం తెలుగు ప్రేక్షకులది -విక్టరీ వెంకటేష్

సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ

200 కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వారం రోజుల్లోనే 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.రీజినల్ మూవీ గా వచ్చి అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇక వీక్ డేస్ లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో నిలిచి డామినేషన్ కొనసాగిస్తోంది.

ఓవర్సీస్లో దుమ్ము రేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా 200కోట్ల షేర్ మార్క్ను దాటింది.

6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డ్
సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఊహించని విధంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్న ఒక్క రోజే 14.4కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.దాంతో 6వ రోజు అత్యధిక షేర్ ను రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డు లు పడ్డాయి.ప్రపంచ వ్యాప్తంగా నిన్న 17కోట్ల షేర్ ను రాబట్టింది.అంతేకాదు 6రోజుల్లోనే 100కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది.

సంక్రాంతికి వస్తున్నాం.. నార్త్ అమెరికాలో సెన్సేషనల్ కలెక్షన్స్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని మొత్తం 100కోట్ల షేర్ మార్క్ ను దాటింది.

అప్పుడు హనుమాన్ .. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం
గత ఏడాది సంక్రాంతి కి భారీ పోటీ మధ్య చిన్న సినిమాగా వచ్చింది హనుమాన్ . ఈసినిమా విడుదల ముందు వరకు అసలు చెప్పిన టైంకి విడుదలవుతా అని సందేహాలు.తీరా రిలీజైనా చాలా తక్కువ థియేటర్లు దొరికాయి.అయితే రిలీజ్ తరువాత టాక్ తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోజు రోజు కి థియేటర్ల సంఖ్య తోపాటు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. పండుగ తరువాత కూడా ఎక్కడా తగ్గకుండా వసూళ్ళతో సెన్సేషన్ సృష్టించింది. ఆఏడాది తెలుగులో ఫోర్త్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మీడియం బడ్జెట్ సినిమాల్లో మాత్రం మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా చాలా రికార్డు లు బ్రేక్ చేసింది. ఒక్క తెలుగు లోనే కాదు హిందీ…

సంక్రాంతికి వస్తున్నాం.. 4 డేస్ కలెక్షన్స్
విక్టరీ వెంకటేష్,బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది.మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈసినిమా నాలుగో రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.దాంతో మొత్తం 85కోట్ల షేర్ మార్క్ ను దాటింది. 50కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా నిన్నటి వరకు 35కోట్ల లాభాలను తీసుకొచ్చింది.ఈరోజు తో 100కోట్ల షేర్ ను దాటనుంది. వెంకటేష్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల షేర్ సినిమా కానుంది.అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నిన్నటి వరకు నార్త్…

సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది. మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకుని సునాయాసంగా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 50కోట్లు దాటింది.

ఈ విజయం తెలుగు ప్రేక్షకులది -విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

సంక్రాంతికి వస్తున్నాం 3 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం రాంపేజ్ కొనసాగుతుంది.మొదటి రోజుకు దీటుగా మూడో రోజు కూడా వసూళ్లను రాబట్టుకోవడంతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 50కోట్లు దాటింది.ఇక ఈసినిమా నైజాం ,సీడెడ్ , గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.రేపటి తో కంప్లీట్ గా టార్గెట్ ను పూర్తి చేయనుంది.దాంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కూడా
విక్టరీ వెంకటేష్ ,అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.సంక్రాంతి రోజు విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ఏకంగా 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కు కెరీర్ బెస్ట్ అందించింది.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో రెండో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది .రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 77కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి.గంటకి 20వేలకుపైగా టికెట్లు తెగుతున్నాయి.రేపటితో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. వెంకటేష్ కెరీర్ లో…

సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

సంక్రాంతికి వస్తున్నాం అందరు ఎంజాయ్ చేస్తారు- ఐశ్వర్య రాజేష్
విక్టరీ వెంకటేష్,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో వెంకీ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఈసినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు వున్నాయి. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియా తో సినిమా గురించి ముచ్చటించారు.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్
సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు హైప్ రాగా నిన్న ట్రైలర్ ను కూడా వదిలారు.ఈ ట్రైలర్ కు కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.చూసిన వారు పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ట్రైలర్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానం లో వుంది.ట్రైలర్ కట్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి,బడా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా అవ్వగా నిన్న ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.ఇందుకోసం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్
సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతి సినిమాల్లో చివరి సినిమాగా వస్తుంది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అవ్వడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో చివరి సినిమాగా వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం.అయితే బజ్ మాత్రమే మిగిలిన రెండు సినిమాలకు సమానంగా వుంది.ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ కావడం తో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.యూట్యూబ్ లో ఈ మూడు పాటలు ఇప్పటివరకు 87 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.

ట్రెండింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఇప్పటివరకు ఇందులో నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా సప్రైజింగ్ గా ఈ మూడు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.అందులో భాగంగా థర్డ్ సాంగ్ బ్లాక్ బస్టర్ పొంగల్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం నుంచి 'పొంగల్' సాంగ్ వస్తోంది
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్బస్టర్ కాంబినేషన్లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచింది.

సంక్రాంతికి వస్తున్నాం థర్డ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది
ఎఫ్ 2 &ఎఫ్ 3 తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ హీరో వెంకటేష్ ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ముఖ్యంగా మొదటి సాంగ్ గోదారి గట్టు కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు.ఇంస్టా లో ఈపాటతో చాలా రీల్స్ వచ్చాయి. దీని తరువాత వచ్చిన సెకండ్ సాంగ్ మీను కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మేరకు టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన 25మంది నిర్మాతలు, 13మంది దర్శకులు మరియు దాదాపు 11మంది స్టార్ హీరోలు సహా సుమారు 50 మంది ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు.