సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్

Sankranthiki Vasthunam Trailer Out Now,Sankranthiki Vasthunam Trailer,Victory Venkatesh,Anil Ravipudi,Dil Raju,Bheems Ceciroleo,Telugu Filmnagar,Telugu Film News 2025,Latest Telugu Movie Trailers 2025,Telugu Trailers 2025,New Telugu Trailers,Sankranthiki Vasthunam Theatrical Trailer,Sankranthiki Vasthunam,Sankranthiki Vasthunam Movie,Sankranthiki Vasthunam Telugu Movie,Sankranthiki Vasthunam Movie Updates,Sankranthiki Vasthunam Trailer Launch,Sankranthiki Vasthunam Movie Trailer,Sankranthiki Vasthunam Telugu Movie Trailer,Sankranthiki Vasthunam Telugu Trailer,Sankranthiki Vasthunam Official Trailer,Sankranthiki Vasthunam Movie Songs,Sankranthiki Vasthunam Trailer Out,Venkatesh,Venkatesh Sankranthiki Vasthunam,Sankranthiki Vasthunam Songs,Sankranthiki Vasthunam Teaser,Venkatesh Sankranthiki Vasthunam Trailer,Sankranthiki Vasthunam Trailer Releasedc

సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతి సినిమాల్లో చివరి సినిమాగా వస్తుంది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అవ్వడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు కీలకమైన ట్రైలర్ ను కూడా వదిలారు.ఇందుకోసం నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు. డిజిటల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ సూపర్ అనిపించుకుంది.కామెడీ ప్రధానంగా వచ్చిన ట్రైలర్ లో వెంకటేష్ కామెడీ టైమింగ్ హైలెట్ అని చెప్పొచ్చు.ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సంక్రాంతికి ఈసినిమా సూపర్ ఆప్షన్ గా మారనుంది.ఓవరాల్ ట్రైలర్ అయితే ఆకట్టుకుంది.ఈసినిమా మరో ఎఫ్ 2 అయ్యేలాగే వుంది. 

ఆంధ్రా లో ఈసినిమాకు టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కు పర్మిషన్ వచ్చింది.14 రోజులవరకు మొత్తం 5షో లతోపాటు మల్టీ ఫ్లెక్స్ లలో 125 అలాగే సింగిల్ స్క్రీన్ లలో 100 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది.హిట్ టాక్ వస్తే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షిచౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా జనవరి 14న థియేటర్లోకి రానుంది.ఇక ఇంతకుముందు అనిల్ ,వెంకటేష్ ,దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 , ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ కొట్టేలానే వున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.