కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vaarasudu Telugu movie

ట్యాగ్ · 31 కథనాలు

Thalapathy Vijay Varisu Movie Completes 50 Days,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu Movie,Vaarasudu,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Mo
సినిమా వార్తలు

50 రోజులు పూర్తి చేసుకున్న వారిసు (వారసుడు )

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
Vijay Thalapathy Varasudu Movie Streaming On Amazon Prime,Vaarasudu Telugu Full Movie,2023 Telugu Full Movies,Vaarasudu,Vaarasudu Full Movie,Vaarasudu Movie,Vaarasudu Telugu Full Movie,Vaarasudu Telugu Full Movie On Amazon Prime,Vaarasudu Telugu Movi
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు

ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Latest Update about Sankranti Movies OTT Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Veera Simha Reddy,Waltair Veerayya,Vaarasudu,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telu
ఓటీటీ

సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈమూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Team TFNవాట్సాప్
Vamsi Paidipally About Varisu Movie Success, Varisu Movie Success, 200 Crores In Just 1 Week, Varisu Collections For 1 Week, Vaarasudu Latest Collections, Vijay, Rashmika Mandanna, Sangeetha, Prakash Raj, Jayasudha, Yogi Babu, Vamshi Paidipally, Vija
సినిమా వార్తలు

వారసుడు చూడమని పిల్లలు పెద్దలకు చెప్తున్నారు

దళపతి విజయ్ నటించిన 'వారసుడు' జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే 'మాస్టర్'ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో విలేకరుల సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి పలు విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Vijay Varisu Movie Enter 200 Crore Club, Vaarasudu (Varisu) Movie Collections: Thalapathy Vijay’s Film Hits 200 Crores In Just 1 Week, Thalapathy Vijay’s Film Hits 200 Crores In Just 1 Week, Vaarasudu (Varisu) Movie Collections, Vaarasudu Movie Colle
సినిమా వార్తలు

200 కోట్ల క్లబ్ లో వారిసు

తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. చాలా కాలం తరువాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు వచ్చాడు విజయ్. ఈసినిమా తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్ అయిన 5రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. అయినా కూడా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. వారం రోజుల్లో ఈసినిమా 200…

TFN Adminవాట్సాప్
Vijays Varisu Movie 5 Days World Wide Collections, Varisu Movie 5 Days World Wide Collections, Varisu World Wide Collections, Varisu Movie Collections, Vijays Varisu Movie, Vaarasudu (Varisu) Collections For 5 Days, Varisu Collections For 5 Days, Vaa
బాక్సాఫీస్

వారిసు కలెక్షన్స్ - 5 రోజుల్లో 150 కోట్లు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో రిలీజ్ అయింది. సంక్రాంతికి బరిలో దిగిన ఈసినమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు తమిళ్ లో జనవరి 11వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Vaarasudu Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasudu Updates,Vaarasu
సినిమా వార్తలు

వారసుడు మూవీ సెన్సార్ పూర్తి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీన, హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Vaarasudu Movie Releasing Worldwide On 14th January 2023,Vaarasudu Movie Release Date Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu
రిలీజ్ అప్‌డేట్

మారిన వారసుడు మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ 11 వ తేదీ, హిందీ వెర్షన్ 13 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే…

Team TFNవాట్సాప్
Ranjithame Song From Vaarasudu Movie Reaches 125 Million Views,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasu
సాంగ్

125 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న వారసుడు రంజితమే సాంగ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

Team TFNవాట్సాప్
Vaarasudu And Thegimpu Movies To Release On Same Day 11th January 2023,Vaarasudu On 11th January 2023,Thegimpu On 11th January 2023,Vaarasudu And Thegimpu Movies Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood
సినిమా వార్తలు

ఒకే రోజు రిలీజ్ కానున్న వారసుడు , తెగింపు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ…

Team TFNవాట్సాప్
Vijay Starrer Vaarasudu To Release Worldwide On 11th January 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,
సినిమా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 రిలీజ్ కానున్న వారసుడు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

Team TFNవాట్సాప్
Varisu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Vaarasudu Tel
ట్రైలర్ & టీజర్

వారిసు ట్రైలర్ రిలీజ్

ఫైనల్లీ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. వారిసు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస అప్ డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ ట్రైలర్ కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Srikanth About Vijay Varasudu Movie,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Actor Srikanth,Hero Srikanth,Srikanth,Srikanth Movies,Srikanth New M
సినిమా వార్తలు

వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ - శ్రీకాంత్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

Team TFNవాట్సాప్
Varisu Movie Trailer Release Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Varisu,Varisu Movie,Varisu Movie Updates,Varisu Movie Latest News,Varisu Trailer,Varisu Movie Trail
ట్రైలర్ & టీజర్

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు…

TFN Adminవాట్సాప్
Thalapathay Vijay starrer Soul of Varisu reaches number one on Billboard’s Hot Trending Songs,Thalapathay Vijay,Vijay,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Movies,Vijay
సాంగ్

ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో నెంబర్ 1 స్థానంలో సోల్ ఆఫ్ వారిసు సాంగ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి , థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్…

Team TFNవాట్సాప్
Vijay's Varisu Movie to Release in One More Language,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Varisu,Varisu Movie,Varisu Movie Updates,Varisu Movie Latest News,Vijay,Rashmika Manda
సినిమా వార్తలు

వారసుడు మరో లాంగ్వేజ్ లో కూడా

ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే కదా. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న హీరోగా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రానుంది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. పాటలతోనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశారు.

TFN Adminవాట్సాప్
Soul Of Vaarasudu Full Song Released From Vaarasudu Movie,Soul Of Vaarasudu Full Song,Soul Of Vaarasudu Full Song Released,Latest Telugu Movies News, Latest Tollywood Updates,Rashmika Mandanna, S. Thaman, Samyuktha Karthik, Sangeetha, Sensation In In
సాంగ్

సోల్ ఆఫ్ వారసుడుఫుల్ సాంగ్ రిలీజ్

తమిళ్ హీరో విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందకే ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక బీస్ట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు వారిసు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగులో వారసుడు టైటిల్ తో వస్తుంది. ఈసినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Vaarasudu Ranjithame Song Creates Sensation In Instagram Reels, Ranjithame Song Creates Sensation In Instagram Reels, Vaarasudu Ranjithame Song, Sensation In Instagram Reels, Ranjithame Song, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Thalapat
సాంగ్

ఇన్ట్సాలో వారసుడు రంజితమే సాంగ్ రికార్డ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Vaarasudu First Choice Mahesh Babu And Ram Charan Says Dil Raju, Dil Raju About Mahesh Babu And Ram Charan, Mahesh Babu And Ram Charan, Vaarasudu First Choice, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Thalapathy Vijay's Vaarasudu movie, Vija
సినిమా వార్తలు

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్

‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్‌ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదుప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలోభాగంగా ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రంజితమే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్