ఇన్ట్సాలో వారసుడు రంజితమే సాంగ్ రికార్డ్

Vaarasudu Ranjithame Song Creates Sensation In Instagram Reels, Ranjithame Song Creates Sensation In Instagram Reels, Vaarasudu Ranjithame Song, Sensation In Instagram Reels, Ranjithame Song, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Thalapathy Vijay's Vaarasudu movie, Vijay, Rashmika Mandanna, Sangeetha, Samyuktha Karthik, S. Thaman, Vamshi Paidipally, Vijay Movies, Vijay Latest Movie, Vijay Upcoming Movie, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Movie, Vaarasudu Update, Vaarasudu Latest News, Vaarasudu Telugu Movie, Vaarasudu Movie Live Updates, Vaarasudu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక పాట ఎంత హిట్ అయిందో తెలియాలంటే ఆ పాటకు సోషల్ మీడియాలో వచ్చే రెస్పాన్స్ బట్టి అర్థమవుతుంది. ఈనేపథ్యంలో రంజితమే పాట కూడా సోషల్ మీడియాలో మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే యూట్యూలో బో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న ఈపాట ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు లక్షకు పైగా రీల్స్ ను ఇన్ట్సాలో చేశారు నెటిజన్స్. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియటేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి మరీ తెలిపారు. మరి దీన్నిబట్టి ఈపాటకు ఎంత క్రేజ్ ఏర్పడిందో చెప్పొచ్చు.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =