ఒకే రోజు రిలీజ్ కానున్న వారసుడు , తెగింపు మూవీస్

Vaarasudu And Thegimpu Movies To Release On Same Day 11th January 2023,Vaarasudu On 11th January 2023,Thegimpu On 11th January 2023,Vaarasudu And Thegimpu Movies Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasudu Updates,Vaarasudu Movie Updates,Vaarasudu Movie Update,Vaarasudu Movie Latest Updates,Vaarasudu Movie Latest Update,Vaarasudu Latest Update,Vaarasudu Latest Updates,Vaarasudu Telugu Movie Latest Updates,Vaarasudu Movie News,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Movie Latest News,Thegimpu,Thegimpu Movie,Thegimpu Telugu Movie,Thegimpu Update,Thegimpu Updates,Thegimpu Movie Updates,Thegimpu Movie Update,Thegimpu Movie Latest Updates,Thegimpu Movie Latest Update,Thegimpu Latest Update,Thegimpu Latest Updates,Thegimpu Telugu Movie Latest Updates,Thegimpu Movie News,Thegimpu Telugu Movie Latest News,Thegimpu Movie Latest News,Ajith,Ajith Movies,Vijay,Vijay Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెగింపు మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ రెండు మూవీస్ తమిళనాడు , రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు రిలీజ్ కావడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + seven =