వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ – శ్రీకాంత్

Srikanth About Vijay Varasudu Movie,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Actor Srikanth,Hero Srikanth,Srikanth,Srikanth Movies,Srikanth New Movie,Srikanth Latest Movie,Srikanth Upcoming Movies,Srikanth About Vaarasudu,Srikanth About Vaarasudu Movie,Srikanth Talks About Vaarasudu Movie,Srikanth Vaarasudu,Vijay,Rashmika Mandanna,Vamshi Paidipally,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Srikanth About Vijay Varasudu,Actor Srikanth About Vijay Varasudu,Actor Srikanth About Vijay Varasudu Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారసుడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ..వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌,  ఒక పండగ లా ఉంటుందనీ.. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వారసుడిని తెరకెక్కించారనీ.. ఇందులో తన పాత్ర మొదటి నుండి చివరి వరకూ ఉంటుందని తెలిపారు. ఇంకా విజయ్ లాంటి స్టార్ హీరోతో ఒక మంచి సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. హీరో విజయ్ చాలా అంకితభావంతో పని చేస్తారు.. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు గొడవలు ఉంటాయో అలాంటి సీన్స్ ఉన్నాయనీ.. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారనీ.. అలాగే దర్శకుడు శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాననీ.. అఖండ తర్వాత డిఫరెంట్ గా వుండాలని ఈ పాత్ర చేశాననీ.. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచన ఉందనీ.. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =