ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో నెంబర్ 1 స్థానంలో సోల్ ఆఫ్ వారిసు సాంగ్

Thalapathay Vijay starrer Soul of Varisu reaches number one on Billboard’s Hot Trending Songs,Thalapathay Vijay,Vijay,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movies,Vijay New Movie Update,Vijay Latest Movie Update,Vijay Varisu,Vijay Varisu Movie,Varisu,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Songs,Vaarasudu Movie Songs,Vaarasudu Telugu Movie Songs,Vaarasudu Telugu Songs,Vaarasudu Songs Update,Vaarasudu Movie Song Records,Trending Songs,Soul of Varisu,Soul of Vaarasudu,KS Chithra Soul of Varisu Rules Hot Trending Songs Chart,Soul of Varisu tops Billboard Hot Trending Songs Powered by Twitter,Soul of Varisu Track From Thalapathay Vijay Varisu Reaches Number One on,Soul of Varisu Song,Soul of Varisu Song Record

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి , థర్డ్ సింగిల్  సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారసుడు మూవీసాంగ్స్ అనూహ్యమైన స్పందనను అందుకుంటున్నాయి.ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర గారు ఆలపించిన సోల్ ఆఫ్ వారిసు తమిళ సాంగ్ ఫేమస్ ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్నో ఇంటర్నేషనల్ సాంగ్స్ ని దాటి ఈసొంగ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. తెలుగు , తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.