వారసుడు మరో లాంగ్వేజ్ లో కూడా

Vijay's Varisu Movie to Release in One More Language,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Varisu,Varisu Movie,Varisu Movie Updates,Varisu Movie Latest News,Vijay,Rashmika Mandanna,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Movie Latest News,Thaman S

ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే కదా. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న హీరోగా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రానుంది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. పాటలతోనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను మరో లాంగ్వెజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తమిళ్, తెలుగు ఇంకా హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మలయాళం లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.