వారసుడు మూవీ సెన్సార్ పూర్తి

Vaarasudu Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasudu Updates,Vaarasudu Movie Updates,Vaarasudu Movie Update,Vaarasudu Movie Latest Updates,Vaarasudu Movie Latest Update,Vaarasudu Latest Update,Vaarasudu Latest Updates,Vaarasudu Telugu Movie Latest Updates,Vaarasudu Movie News,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Movie Latest News,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movie,Vijay New Movie Updates,Vijay Latest Movie Updates,Vaarasudu Movie Completes Censor,Vaarasudu Movie Censor,Vaarasudu Censor,Vaarasudu Movie Censor Report,Vaarasudu Censor Report,Vaarasudu Movie Censor Certificate,Vaarasudu Gets U/A Censor Certificate,Vaarasudu U/A Censor Certificate,Thalapathy Vijay,Rashmika Mandanna,Vamshi Paidipally,Dil Raju,Vaarasudu Movie Completes Censor,Vaarasudu Gets U Censor Certificate,Vaarasuduy U Censor Certificate,Vaarasudu Movie Gets Clean U Certificate,Vaarasudu Gets Clean U Certificate,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీన, హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారసుడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన వారసుడు మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి క్లీన్ యు సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా చూడవచ్చని సూచిస్తుంది. వారసుడు మూవీకై తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =