50 రోజులు పూర్తి చేసుకున్న వారిసు (వారసుడు )

Thalapathy Vijay Varisu Movie Completes 50 Days,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu Movie,Vaarasudu,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Completes 50 Days,Vaarasudu Movie Completes 50 Days,Vaarasudu Telugu Movie Completes 50 Days,Vijay,Rashmika Mandanna,Thalapathy Vijay,Thalapathy Vijay Latest News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ వారిసు తమిళ మూవీ, తెలుగు వెర్షన్ వారసుడు మూవీస్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టాయి. వారిసు తమిళ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి 300కోట్ల క్లబ్ లో చేరింది. దళపతి విజయ్ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన వారిసు తమిళ వెర్షన్ నిన్న 50 రోజులు పూర్తి చేసుకుంది. వారసుడు మూవీ మార్చి 4వ తేదీకి 50 రోజులు పూర్తి చేసుకోనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =