
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 92


బ్రదర్ తారక్ ఆల్ ది బెస్ట్ - రామ్ చరణ్

దేవర రన్ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

తెలుగు ఆడియన్స్ ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర టీం

శర్వా 37 షూట్ అప్డేట్

వేట్టైయాన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్

‘గేమ్‌ఛేంజర్’ సెకండ్ సింగిల్ ప్రోమో అప్డేట్

దేవర రిలీజ్ వేళ.. యువతకు ఎన్టీఆర్ సందేశం

దేవర కొడుకు వర పాత్ర తండ్రిని మించేలా ఉంటుంది

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది

థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్

క షూటింగ్ కంప్లీట్

దేవర 75 కోట్లు దాటింది
ఎన్టీఆర్ దేవర మరి కొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రానుంది.6ఏళ్ళ తరువాత సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవర పై ముందునుండి భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ఈ సినిమానుండి వచ్చిన ట్రైలర్స్ ,సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ కావడం తో హైప్ డబుల్ అయ్యింది.దాంతో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతున్నాయి.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 75కోట్లు దాటాయి.తొలి రోజు 100కోట్ల మార్క్ చేరుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ అవుతున్నాయి.మిగితా భాషల్లో టాక్ కీలకం కానుంది.

బ్రదర్ తారక్ ఆల్ ది బెస్ట్ - రామ్ చరణ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

దేవర రన్ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

స్ట్రీమింగ్ లోకి స్త్రీ 2
థియేటర్లలో సెన్సేషన్ సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2.స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తూ ఇండియాలో 600కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డు పెట్టింది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే రెంట్ బేసిస్ లో ఈసినిమాను అందుబాటులో ఉంచింది.349 రూపాయలు కట్టి ఈసినిమాను చూసేయచ్చు.

సరిపోదా శనివారం ఓటిటిలోకి వచ్చేసింది
నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం ఓటిటిలోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ,కన్నడ ,మలయాళ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఓటిటిలోకూడా ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందించింది.అలాగే అటు నార్త్ అమెరికా లో 2.5మిలియన్ డాలర్ వసూళ్ల తో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.ఈసినిమాతో నాని హ్యాట్రిక్ కూడా కొట్టాడు.

దేవర.. ఓవర్‌సీస్ ప్రీ సేల్స్‌లో సరికొత్త రికార్డ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించిన లెజెండరీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ)కు మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. 2020 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంగంబాక్కంలోని కామ్‌దార్ నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు ఖరారు చేసింది.

తెలుగు ఆడియన్స్ ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ సినిమా విశేషాలని పంచుకున్నారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర టీం
ఎన్టీఆర్ దేవర ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వగా ఫస్ట్ డే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ నార్త్ లోకూడా పరిచయం అయ్యాడు. దాంతో దేవర హిందీ బుకింగ్స్ బాగానే వున్నాయి.రీసెంట్ గా అక్కడ కూడా ఈసినిమాను ప్రమోట్ చేశారు.దేవర టీం సందీప్ రెడ్డి వంగ తో ఓ ఇంటర్వ్యూ అలాగే అలియా భట్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు.

శర్వా 37 షూట్ అప్డేట్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వాకి ఇది 37వ సినిమా.ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.10రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో భాగంగా శర్వా,సాక్షి వైద్యలపై బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు.దీంతో పాటు పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

వేట్టైయాన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘గేమ్‌ఛేంజర్’ సెకండ్ సింగిల్ ప్రోమో అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దేవరపై నిర్మాత నాగవంశీ స్పెషల్ ట్వీట్, నెట్టింట వైరల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు.

దేవర రిలీజ్ వేళ.. యువతకు ఎన్టీఆర్ సందేశం
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ యువతకు సందేశమిస్తూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా 'డ్రగ్స్ కి నో చెప్పండి' (Say No To Drugs) అనే అవేర్‌నెస్ వీడియోను పంచుకున్న ఆయన డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.

దేవర కొడుకు వర పాత్ర తండ్రిని మించేలా ఉంటుంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ..

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

క షూటింగ్ కంప్లీట్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క సినిమా షూటింగ్ నేటితో కంప్లీట్ అయ్యింది.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.నవంబర్ లో థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్,ఫస్ట్ సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో సినిమాపై అంచనాలను మొదలయ్యాయి.థియేట్రికల్ రైట్స్ కూడా ఫుల్ డిమాండ్ వస్తుంది.

స్వాగ్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ హసిత్ గోలి
శ్రీవిష్ణు,యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్.ఇంతకుముందు ఈకాంబో లో వచ్చిన రాజ రాజ చోర సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో స్వాగ్ పై అంచనాలు వున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈసినిమా అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హసిత్ గోలి మీడియాతో ముచ్చటించాడు.

తెలంగాణలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించనున్న థియేటర్లు ఇవే..!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.