కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 6

Sivakarthikeyan Announced Madarasi Release Date
రిలీజ్ అప్‌డేట్

శివకార్తికేయన్ 'మదరాసి' రిలీజ్ డేట్ ఫిక్స్

తన గత చిత్రం 'అమరన్' తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మదరాసి'. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Producer Naveen Yerneni Praises Thala Ajith Kumar
సినిమా వార్తలు

అజిత్ గారు మనసుతో మాట్లాడే మనిషి

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Kuberaa First Single Update
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Creates Sensational Records in Tamil Nadu, GV Prakash Kumar
సినిమా వార్తలు

ఈ సినిమా తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తోంది

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Mass Jathara First Single Tu Mera Lover Released
సినిమా వార్తలు

మాస్ జాతర ఫస్ట్ సింగిల్ 'తూ మేరా లవర్' రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

Srikanth Mవాట్సాప్
Actor Sunil Great Words About Thala Ajith Kumar at Good Bad Ugly Success Meet
సినిమా వార్తలు

అజిత్ ఫ్యాన్స్ పూనకాల్లోకి వెళ్తున్నారు - సునీల్

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Arjun SO Vyjayanthi Gets UA Certificate After Completes Censor Formalities
సినిమా వార్తలు

అర్జున్ S/O వైజయంతి రన్ టైమ్ లాక్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుంది. రన్ టైమ్ కూడా లాక్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
Bollywood Actor Sohail Khan Hails Jr NTR at Arjun Son Of Vyjayanthi Pre Release Event
సినిమా వార్తలు

అప్పటినుంచి ఎన్టీఆర్‌కి అభిమానిగా మారిపోయాను - సోహెల్ ఖాన్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Lady Superstar Vijayashanthi Is Big Inspiration For All of Us, Actress Saiee Manjrekar
సినిమా వార్తలు

విజయశాంతి గారు మా అందరికీ ఇన్‌స్పిరేషన్ - సయీ మంజ్రేకర్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan's Wife Anna Lezhneva Tonsured During Tirumala Temple Visit
సినిమా వార్తలు

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ సతీమణి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె తిరుమల ఆలయాన్ని సందర్శించుకున్నారు. కాగా ఇటీవల తమ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం బారినపడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. స్వల్ప గాయాలైన మార్క్ శంకర్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పవన్ సతీమణి శ్రీ వారికి మొక్కులు చెల్లించుకున్న‌ట్టు తెలుస్తోంది.

Srikanth Mవాట్సాప్
Lady Superstar Vijayashanthi Praises NTR and Kalyan Ram
సినిమా వార్తలు

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ రామ,లక్ష్మణుల్లా ఉన్నారు - విజయశాంతి

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Hit 3 Trailer Released, Nani Stuns Everyone With His Magnanimous Performance
ట్రైలర్ & టీజర్

హిట్ 3 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన అర్జున్ సర్కార్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Kalyan Ram Reveals Interesting Facts About Arjun S/O Vyjayanthi
సినిమా వార్తలు

ఇంటికి వెళ్లాక కూడా వెంటాడే సినిమా ఇది - కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
NTR Promised, He Will Meet His Fans Very Soon
సినిమా వార్తలు

కొంచెం ఓర్పుతో ఉండండి, త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను - ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
NTR Says, Arjun SO Vyjayanthi Last 20 Minutes of Climax Will be Mind Blowing
సినిమా వార్తలు

రాసి పెట్టుకోండి, ఆఖరి 20 నిమిషాలు మాత్రం.. ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Arjun Son of Vyjayanthi Trailer Out Now
ట్రైలర్ & టీజర్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టీజర్ సినిమా కు బజ్ తీసుకొచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుతున్నారు. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

Mahender Reddyవాట్సాప్
The shoot of RAPO 22 is currently taking place at Ramoji Film City
సినిమా వార్తలు

రామ్ 22 షూట్ అప్డేట్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా రీసెంట్ గా రాజమండ్రిలో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డే అండ్ నైట్ షూట్ జరుగుతుంది.ఈషెడ్యూల్ తో 70శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
jaat 2 days collections
బాక్సాఫీస్

జాట్ 2 డేస్ కలెక్షన్స్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ జాట్ బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.మొదటి రోజు ఈసినిమా 11 కోట్లకుపైగా రాబట్టగా నిన్న 9కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో రెండు రోజుల్లో ఈసినిమా 20 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అయితే వీకెండ్ కావడంతో ఈరోజు బుకింగ్స్ బాగున్నాయి.రెండో రోజు కన్నాఈ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.సోమవారం కూడా హాలిడే కావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
pradeep machiraju Thanks Audience For Akkada Ammayi Ikkada Abbayi Success
సినిమా వార్తలు

ఆయన ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లింది - ప్రదీప్ మాచిరాజు

యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ లాఫ్టర్ బ్లాక్ బస్టర్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది.

Srikanth Mవాట్సాప్
Sarangapani Jathakam Release Postponed To 25th April
రిలీజ్ అప్‌డేట్

సారంగపాణి జాతకం రిలీజ్ డేట్ మారింది

క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.

Srikanth Mవాట్సాప్

షేర్