కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 7

Mass Jathara First Single Tu Mera Lover Promo Out
సినిమా వార్తలు

మాస్ జాతర ఫస్ట్ సింగిల్ 'తూ మేరా లవర్' ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

Srikanth Mవాట్సాప్
Vishwambhara First Single Rama Raama Released
సినిమా వార్తలు

విశ్వంభర ఫస్ట్ సింగిల్ 'రామ రామ' రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయగా.. దసరా సందర్భంగా విడుదలచేసిన టీజర్ టాప్ ట్రెండింగ్‍లో నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly First Day Collections in Tamil Nadu
బాక్సాఫీస్

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పించిన ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
TFDC Chairman Dil Raju Meets Australian Consulate General Delegates
సినిమా వార్తలు

ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ డెలిగేట్స్‌తో దిల్ రాజు భేటీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, TSFDC చైర్మన్ దిల్ రాజు గారు ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన సోదరుడి కుమారుడు, నిర్మాత హర్షిత్ రెడ్డితో కలిసి తాజాగా హైదరాబాద్‌లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ డెలిగేట్స్‌ను కలుసుకున్నారు. దిల్ రాజు కలిసిన ఈ బృందంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
producer-madhu-talks-about-odela-2
ఇంటర్వ్యూ

ఓదెల 2 లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్నాయి- నిర్మాత డి మధు

తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటించిన ఓదెల 2 రిలీజ్ కు రెడీ అవుతుంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి మధు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని…

Mahender Reddyవాట్సాప్
Arjun Son Of Vyjayanthi trailer will be out tomorrow
ట్రైలర్ & టీజర్

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రేపే

డెవిల్ తరువాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ , సాంగ్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక కీలకమైన ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.రేపు రాత్రి 7:59 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
jaat first day worldwide collections
బాక్సాఫీస్

జాట్ ఫస్ట్ డే కలెక్షన్స్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో నటించిన సినిమా జాట్. మైత్రి మూవీ మేకర్స్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.ఇక నిన్న ఈసినిమా హిందీలో రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది దాంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా రూపొందించాడు దర్శకుడు గోపిచంద్ మలినేని.

Mahender Reddyవాట్సాప్
Director SS Rajamouli Huge Thanks Oscar Academy For Adds Stunt Design Category
సినిమా వార్తలు

అవార్డ్స్‌లో కొత్త కేటగిరీ.. ఆస్కార్‌ కమిటీకి రాజ‌మౌళి థాంక్స్

ప్రపంచవ్యాప్తంగా సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్' అవార్డుల‌లో కొత్త కేట‌గిరీ రాబోతుంది. ‘స్టంట్‌ డిజైన్‌’ అనే కేటగిరీలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు. అయితే ఇది ఇప్పుడే అమలులోకి రావడం లేదు. 2028లో జరుగనున్న 100వ ఆస్కార్ అవార్డుల‌లో ఈ కేట‌గిరీని ప్రవేశపెట్టనున్నారు. 2027లో విడుదల కానున్న సినిమాలను ఈ కేట‌గిరీ కింద నామినేషన్లలో చోటు కల్పించి స్క్రీనింగ్ అనంతరం ఎంపిక చేసి అవార్డులు ఇవ్వ‌నున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishwambhara First Single Rama Raama Promo Out
సినిమా వార్తలు

విశ్వంభర ఫస్ట్ సింగిల్ 'రామ రామ' ప్రోమో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయగా.. దసరా సందర్భంగా విడుదలచేసిన టీజర్ టాప్ ట్రెండింగ్‍లో నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Actress Tabu Joins Vijay Sethupathi, Puri Jagannadh's Project
సినిమా వార్తలు

పూరి - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లో టబు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ బ్యానర్ పూరి కనెక్ట్స్ పావు గ్రాండ్ గా నిర్మిస్తారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు.

Srikanth Mవాట్సాప్
Court State vs A Nobody Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కోర్ట్

హీరో నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ'. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో కోర్ట్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఓవర్సీస్‌లో సైతం 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి అక్కడ కూడా హిట్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Thanks Fans on Prayers For Mark Shankar
సినిమా వార్తలు

మా బిడ్డ ఇంటికొచ్చేసాడు - చిరంజీవి

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన తమ అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Jaat receives positive reviews
సినిమా వార్తలు

జాట్ మూవీ టాక్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన సినిమా జాట్. మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.ట్రైలర్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది దాంతో సినిమాపై బజ్ వచ్చింది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.కేవలం హిందీలోనే రిలీజ్ కాగా ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Chhaava Will Be Streaming On Netflix From Tomorrow Onwards
ఓటీటీ

ఓటిటి లోకి రానున్న ఛావా

పుష్ప 2 తరువాత హిందీలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది బాలీవుడ్ సినిమా ఛావా.ఫిబ్రవరి లో విడుదలైన ఈసినిమా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈసినిమా కొంచెం ఆలస్యంగా తెలుగులోకూడా విడుదలకాగా దాదాపు 10కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్ అనిపించుకుంది. గీతా ఆర్ట్స్ ఛావా ను తెలుగులో విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
NTR To Attend Arjun Son of Vyjayanthi Pre Release Event
సినిమా వార్తలు

అర్జున్ S/O వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Jathara First Single TuMera Lover out on April 14
సినిమా వార్తలు

మాస్ జాతర ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

మాస్ మహా రాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర నుండి అప్డేట్ వచ్చింది.ఫ్యాన్స్ ఎప్పటినుండో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనీ కోరుకుంటున్నారు. ఇక ఈసినిమా నుండి మొదటి పాట రానుంది.తు మేరా లవర్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 14న రిలీజ్ కానుంది.భాను భోగవరపు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ప్రస్తుతం క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు.దీని తరువాత ఓ చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
Pradeep Machiraju Thanks Ram Charan For Supporting Akkada Ammayi Ikkada Abbayi
సినిమా వార్తలు

రామ్ చరణ్ 'పెద్ది ఫర్ ప్రదీప్' అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నా

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Kalyan Ram Reveals Interesting Facts About Arjun Son of Vyjayanthi Movie
సినిమా వార్తలు

చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది - కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Lady Superstar Vijayashanthi Praises Hero Nandamuri Kalyan Ram
సినిమా వార్తలు

ఎన్టీఆర్ మనవడు కదా.. ఆ లక్షణం ఉంటుంది - విజయశాంతి

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Actor Vasishta Simha Praises Tamannaah Acting in Odela 2
సినిమా వార్తలు

ఓదెల 2లో మరోసారి తమన్నా మ్యాజిక్ చూడబోతున్నారు

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్