
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 247


హృతిక్ ఫైటర్ టీజర్ రిలీజ్

డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..


సైంధవ్- నవాజుద్దీన్ సిద్ధిఖీ డబ్బింగ్ ప్రారంభం


500 కోట్ల క్లబ్ లో చేరిన యానిమల్

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్

'యానిమల్' జస్ట్ మైండ్ బ్లోయింగ్ - అల్లు అర్జున్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్'. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకతం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్బీర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని, డైరెక్టర్ సందీప్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. దీనికితోడు మరోవైపు సాధారణ ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

యానిమల్ ఫస్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్
సందీప్ వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈసినిమా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.

రివ్యూ : ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్
ఓవరాల్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లాజిక్స్ ను పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నచ్చేస్తుంది. నితిన్ కామెడీ,యాక్షన్ సినిమాలో హైలెట్ అయ్యాయి.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే వారికి ఈసినిమాకు బాగా నచ్చుతుంది.

రామ్ చరణ్ ఇంట్లో.. మెగాస్టార్ చిరంజీవితో నెట్ఫ్లిక్స్ సీఈవో భేటీ
దిగ్గజ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని కలుసుకున్నారు. గురువారం (డిసెంబర్ 7, 2023) సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన తన టీమ్తో కలిసి నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చరణ్తోపాటు ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా నెట్ఫ్లిక్స్ సీఈవోతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ సెల్ఫీలు దిగారు. రామ్ చరణ్, చిరంజీవిలతో నెట్ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్…

హృతిక్ ఫైటర్ టీజర్ రిలీజ్
బాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హృతిక్ నుండి రాబోతున్న ఫైటర్ సినిమా కూడా ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయతే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.

హాయ్ నాన్న బ్లాస్టింగ్ యూఎస్ఏ కలెక్షన్స్
శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో లవ్ స్టోరీని యాడ్ చేసి ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతంచేసుకొని డీసెంట్ హిట్ ను అందుకుంది. కథ, నాని యాక్టింగ్, నాని-మృణాల్ మధ్య కెమిస్ట్రీ, ఇంకా బేబి ఖైరా నటన, హేషమ్ అబ్దుల్ సంగీతం ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల తేదీ ఖరారైయింది.నిజానికి నవంబర్ లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక ఈసినిమా డిసెంబర్ 29న విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించున్నాడు.

కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
'కే.జీ.ఎఫ్' సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు కన్నడ రాక్ స్టార్ యష్. తొలుత పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అనంతరం దీనికి సీక్వెల్గా వచ్చిన 'కే.జీ.ఎఫ్ - చాప్టర్ 2' మొదటి భాగానికి మించి సూపర్ హిట్ అయింది. కాగా ఈ సినిమాతో యష్.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈసారి ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్ళతో రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. అప్పటినుంచి యష్ నుండి కొత్త సినిమా రాలేదు. దీంతో యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని మూవీ లవర్స్…

గుంటూరు కారం సెకండ్ సింగిల్- క్యూరియాసిటీ పెంచతున్న మేకర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్

ఓటీటీలోకి వచ్చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరియు మరో నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'జిగర్ తండ' సినిమాకి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. మెగాస్టార్ సహా పలువురు సెలబ్రిటీల శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు…

సైంధవ్- నవాజుద్దీన్ సిద్ధిఖీ డబ్బింగ్ ప్రారంభం
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఏడేళ్ళ గ్యాప్ తర్వాత, ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నా - మంచు మనోజ్
తమని ఎంతగానో అభిమానించే అభిమాని కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ‘ఉస్తాద్’, ఇంత గొప్ప కాన్సప్ట్ ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా వుందిని పేర్కొన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. ఈ మేరకు ఆయన హోస్ట్గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్ షో ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్లో ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

500 కోట్ల క్లబ్ లో చేరిన యానిమల్
యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి ఊపిరి పోసుకుంది. ఆమధ్య సరైన సినిమాలు లేక వెలవెలపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆమధ్య జవాన్ రికార్డలు క్రియేట్ చేయగా.. ఇప్పుడు యానిమల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వచ్చింది. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

అతని పేరులోనే 'వంగా' అని ఉంటే.. విమర్శలకు వంగుతాడా? - డైరెక్టర్ హరీష్ శంకర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’. 'అర్జున్ రెడ్డి'ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో రణ్బీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ‘యానిమల్’ ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీ చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం 'యానిమల్'పై ప్రశంసలు…

రివ్యూ : హాయ్ నాన్న
ఓవరాల్ గా హాయ్ నాన్న ఓ మంచి ఎమోషనల్ డ్రామా మొదట్లో కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగించిన తర్వాత మాత్రం వావ్ అనిపించింది.నటన ,విజువల్స్ ,ఇంటర్వెల్ సీక్వెన్స్ ,క్లైమ్యాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఓ మంచి సినిమా చూడాలనుకుంటే ఫ్యామిలీ తో కలిసి హాయ్ నాన్నకు వెళ్లొచ్చు.

పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి సినిమా స్టోరీ థీమ్ ఏంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక…

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా మరో ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. మరోవైపు ఈ సినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు నితిన్. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

యూట్యూబ్ను షేక్ చేస్తోన్న బాబీ డియోల్ యానిమల్ ఎంట్రీ సాంగ్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’. 'అర్జున్ రెడ్డి'ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఇందులో రణ్బీర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో తొలి ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే.. ‘యానిమల్’ ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతోంది.

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.