కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 192

producer swapna dutt about prabhas bhairava role in kalki 2898 AD
సినిమా వార్తలు

కల్కి 2898 AD లో భైరవ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్
ravi teja mr bachchan movie new schedule starts in lucknow today
షూటింగ్ అప్‌డేట్

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Siddhu Jonnalagadda's Tillu Square Movie Certified with UA
రిలీజ్ అప్‌డేట్

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన మల్లు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇటీవలే రిలీజైన మూడో సాంగ్ 'ఓ మై లిల్లీ' బాగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
jr ntr devara movie goa shooting update
షూటింగ్ అప్‌డేట్

గోవాలో దేవర పవర్ ఫుల్ స్టిల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి

TFN Adminవాట్సాప్
naga chaitanya thandel movie shooting in full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో తండేల్ షూట్

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
director siva interesting post on suriyas kanguva teaser response
ట్రైలర్ & టీజర్

కంగువ టీజర్ రైస్పాన్స్ పై డైరెక్టర్ రియాక్షన్

ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే

TFN Adminవాట్సాప్
Om Bheem Bush telugu review
రివ్యూ

రివ్యూ : ఓం భీమ్ బుష్

ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఓం భీం బుష్.ఇందులో లాజిక్ లు వెతుక్కోకుండా సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.కామెడీ సినిమాలను ఇష్ట పడే వారికి ఈసినిమా సూపర్ అనిపిస్తుంది.మిగితా వారిని కూడా టైం పాస్ చేయిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Starrer Vishwambhara Completed Hyderabad Schedule
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర.. షెడ్యూల్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. 'విశ్వంభర'లో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. మరికొందరు స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం తాజాగా చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ అందించింది.

Srikanth Mవాట్సాప్
Varun Tej’s Operation Valentine Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్‌'. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం) బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీకి యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ యూనివర్స్‌, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్‌ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని సంయుక్తంగా తెరకెక్కించారు. మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజవగా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
om bheem bush movie getting solid bookings
సినిమా వార్తలు

ఓం భీమ్ బుష్ కు సాలిడ్ బుకింగ్స్

హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ‌విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
prudhvi raj sukumaran about telugu audience
సినిమా వార్తలు

తెలుగు ఆడియన్స్ గురించి వరదరాజ మన్నార్

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్, ట్రైలర్ లను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
More action will be add on Shouryaanga Parvam says Prithviraj Sukumaran
సినిమా వార్తలు

సలార్ 2 సీజ్ ఫైర్ కు మించి వుండనుందట

గత ఏడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.బాహుబలి 2ని బ్రేక్ చేయలేకపోయింది కానీ ప్రభాస్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం రానుందని తెలిసిందే.ఫస్ట్ పార్ట్ స్నేహం నేపథ్యంలో తెరకెక్కగా సెకండ్ పార్ట్ లో ఆ స్నేహితులే శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో చూపెట్టనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Siddu Jonnalagadda will promote TilluSquare in the USA
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కోసం యూఎస్ఏ కు సిద్దు

చాలా రోజుల తరువాత తెలుగులో మచ్ అవైటెడ్ మూవీ విడుదలవుతుంది అదే టిల్లు స్క్వేర్.డీజే టిల్లు కు కొనసాగింపుగా వస్తుంది.ఈసినిమాపై యూత్ లో భారీ అంచనాలు వున్నాయి.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.డీజే టిల్లు లో హీరో సిద్దు డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాయి.ఇప్పుడు సీక్వెల్ కూడా అదే టెంప్లెట్ తో వస్తుండడంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ట్రైలర్ తోపాటు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
trisha shares interesting post with chiranjeevi and keeravani
సినిమా వార్తలు

విశ్వంభర.. లెజెండరీ మార్నింగ్ అంటూ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఊసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Ram Announces double ismart New Release Date
రిలీజ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన రామ్

ఉస్తాద్ రామ్ ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ను కొత్త గా చూపెట్టి బ్లాక్ బాస్టర్ కొట్టాడు పూరి.రామ్ లుక్ ,డైలాగ్ డెలివరీ,డ్యాన్స్ వీటికి తోడు మణిశర్మ మ్యూజిక్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.మరి ఈసినిమా కు సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో వుంటాయో చెప్పక్కర్లేదు.నిజానికి డబుల్ ఇస్మార్ట్ ఈ శివరాత్రికే రావల్సివుంది కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదాపడింది.

Mahender Reddyవాట్సాప్
RC 16 complete crew details
సినిమా వార్తలు

ఆర్ సి 16 టీం ఇదే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,ఉప్పెమ్ ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. అదే ఆర్ సి 16 (వర్కింగ్ టైటిల్). ఈసినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు.ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీ గా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లే క్యాస్టింగ్ అండ్ క్రూ సెలెక్ట్ చేస్తున్నాడు బుచ్చి బాబు.ఈసినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను ఓ పవర్ ఫుల్ రోల్ కోసం తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Director Sukumar Thanks to Ram Charan at RC 16 Launching Ceremony
సినిమా వార్తలు

చరణ్‌.. ఐ లవ్ యూ - సుకుమార్

'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌ చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది.

Srikanth Mవాట్సాప్
rajamouli son karthikeya reaction on earthquake in japan
సినిమా వార్తలు

జపాన్ లో భూకంపంపై కార్తికేయ స్పందన

దర్శకుడు జక్కన్న కుటుంబం ప్రస్తుతం జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. స్వతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలనాలు సృష్టించింది. ఇక ఈసినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Producer Boney Kapoor Attends For RC 16 Launching Ceremony
సినిమా వార్తలు

హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది - బోనీ కపూర్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌ చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో RC 16 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్
RC 16 Director Buchi Babu Sana Thanks to Megastar Chiranjeevi and Sukumar
సినిమా వార్తలు

రెండో సినిమాకే నా కల నేరవేరుతుందని అనుకోలేదు - బుచ్చిబాబు సానా

'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌ చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది.

Srikanth Mవాట్సాప్

షేర్