ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 165

లవ్ మీకి సీక్వెల్.. టైటిల్ ఏంటో తెలుసా?

లవ్ మౌళి.. రిలీజ్ డేట్ వచ్చేసింది

మంజుమ్మల్ డైరెక్టర్ తో ధనుష్

కల్కి హాలీవుడ్ రేంజ్ లో

బుజ్జి టీజర్.. నా అంచనాలను మించిపోయింది - నాని

భజే వాయు వేగం ట్రైలర్ డేట్ ఫిక్స్

రాయన్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరోసారి మారిన కాజల్ సత్యభామ రిలీజ్ డేట్

ప్రభాస్ ఎంట్రీ అదుర్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్

కల్కి 2898 AD.. బుజ్జి x భైరవ టీజర్ హైలైట్స్ ఇవే..!

భజే వాయు వేగం- ప్రముఖ సంస్థ ద్వారా నేషనల్ రిలీజ్

సెన్సార్ పూర్తిచేసుకున్న గం గం గణేశా.. రిలీజ్‌కు రెడీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ.. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘బేబీ’ సినిమాతో తొలి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ఈసారి పంథా మార్చి యాక్షన్ జోనర్‌ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’.

ఓటీటీలోకి వచ్చేసిన ప్రసన్నవదనం
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ప్రసన్నవదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. నితిన్ ప్రసన్న కీలక పాత్ర పోషించారు. కాగా 'ప్రసన్నవదనం’ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

లవ్ మీకి సీక్వెల్.. టైటిల్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్.

లవ్ మౌళి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మౌళి’. ఇటీవల ఇతర హీరోల చిత్రాలలో కనిపిస్తున్న నవదీప్ కొంత విరామం తర్వాత ఇందులో సోలో హీరోగా నటిస్తుండటం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మంజుమ్మల్ డైరెక్టర్ తో ధనుష్
ఫిబ్రవరిలో మలయాళం లో వచ్చిన మంజుమ్మళ్ బాయ్స్ మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 250కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈసినిమా తమిళనాడులో కూడా అదరగొట్టింది.దాదాపు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకొని హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. తెలుగులో కూడా విడుదలకాగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.ఈసినిమాను చిదంబరం డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా చిదంబరంకు భారీ ఆఫర్ ను తీసుకొచ్చింది.

కల్కి హాలీవుడ్ రేంజ్ లో
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి పై ప్రశంసలు కురుస్తున్నాయి.నిన్న ఈసినిమా నుండి బుజ్జి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఈవెంట్ జరిగింది.ఇక ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ తో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.టీజర్ లోని విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో వుండడమే ఇందుకు కారణం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ఈ టీజర్ తో చెప్పేశాడు.గ్లోబల్ మూవీ గా వస్తున్న కల్కి పై అంచనాలను రెట్టింపు చేసింది నిన్న వచ్చిన టీజర్.ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఎలావుంటుందో చూడాలి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి సెన్సేషనల్ ప్రాజెక్ట్
ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. దర్శకునిగా రచయితగా నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలని అందించారు. శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి బ్లాక్ బస్టర్స్ తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన దర్శకుడు వైవిఎస్ చౌదరి నుంచి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ రాబోతుంది.

బుజ్జి టీజర్.. నా అంచనాలను మించిపోయింది - నాని
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. జూన్ 27వ తేదీన 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన 'బుజ్జి'ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు.

భజే వాయు వేగం ట్రైలర్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ప్రామిసింగ్ గా ఉండడం దీనికి తోడు యూవీ నుండి వస్తుండడం తో ఈసినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేయనున్నారు.ఈనెల 25న మధ్యాహ్నం 12:15గంటలకు విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.

రాయన్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విలక్షణ నటుడు ధనుష్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు స్వయంగా ధనుషే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైప సినిమాకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు.

మరోసారి మారిన కాజల్ సత్యభామ రిలీజ్ డేట్
సుమన్ చిక్కాల దర్శకత్వంలో టాలీవుడ్ చందమామ కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సత్యభామ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచారు. మే 24వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నారు.

పుష్ప 2 సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పుష్ప దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడంతో అల్లు అర్జన్ క్రేజ్ కూడా దేశవ్యాప్తంగా పెరిగింది. ఇప్పటికే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాతోనే బన్నీ కి నేషనల్ అవార్డ్ తో పాటు పలు అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉంది. మరోవైపు ఈ సినిమా నుండి ఏ అప్ డేట్స్ వచ్చినా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయో చూస్తున్నాం. దాన్ని బట్టి ఈసినిమాపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కల్కి 2898 AD.. బుజ్జి విశేషాలు వివరించిన నాగ్ అశ్విన్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం - ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ రత్నం
తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రత్నం'. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ దర్శక, నటుడు సముద్రఖని, స్టార్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రత్నం చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు.

పుష్ప పుష్ప పాట నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్- స్టార్ సింగర్ దీపక్ బ్లూ
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పుష్ప-2 ది రూల్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటివలే ఈ చిత్రం నుంచి విడుదలై పుష్ప పుష్ప సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చార్ట్ బస్టర్ నెంబర్ ని స్టార్ సింగర్ దీపక్ బ్లూ పాడారు. పుష్ప సాంగ్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న నేపధ్యంలో సింగర్ దీపక్ బ్లూ విలేకరుల సమావేశంలో పుష్ప పాటకు సంబధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ డేట్, వేదిక ఖరారు
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మే 31వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.

భజే వాయు వేగం- ప్రముఖ సంస్థ ద్వారా నేషనల్ రిలీజ్
యంగ్ హీరో కార్తికేయ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈసినిమా వస్తుంది.ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.