యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ప్రామిసింగ్ గా ఉండడం దీనికి తోడు యూవీ నుండి వస్తుండడం తో ఈసినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేయనున్నారు.ఈనెల 25న మధ్యాహ్నం 12:15గంటలకు విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా హ్యాపీడేస్ ఫేమ్ టైసన్ రాహుల్ ,తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవుతుందని సమాచారం.శాటిలైట్,డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడుకావడంతో విడుదలకు ముందే సేఫ్ అయ్యింది.
ఈనెల 31న భజే వాయు వేగం థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.అదే రోజు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,ఆనంద్ దేవరకొండ గం. గం.. గణేశా సినిమాలుకూడా విడుదలకానున్నాయి. ఈసినిమాలపై కూడా మంచి అంచనాలు వున్నాయి.మరి భజే వాయు వేగం ఈపోటీని తట్టుకొని ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























