
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 159


ప్రశాంత్ నీల్ బర్త్ డే.. విషెస్ తెలిపిన ప్రభాస్

కమల్ హాసన్ నాకు గురువు లాంటి వారు - శింబు

ఈ వారం కూడా మూడు సినిమాలు

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్ డేట్

కల్కి ట్రైలర్ రానుంది

బచ్చలమల్లి యూఎస్ థియేట్రికల్ రిలీజ్ అప్ డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

విశ్వక్ ఖాతాలో మరో హిట్టు

సూర్య 44 ఫస్ట్ షాట్ రిలీజ్

కుబేర భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ధనుష్, నాగార్జున

వాట్ ద ఫిష్ నుండి కొత్త పోస్టర్లు రిలీజ్
మంచు మనోజ్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయి పోయింది. అయితే చాలా రోజుల తరువాత మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. ఆమధ్య పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

కల్కి 2898 ఏడీ నుండి స్టార్ కిడ్స్ కు ప్రత్యేక కానుకలు
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, స్క్రాచ్ వీడియోస్, గ్లింప్స్ వీడియో, టీజర్ అన్నీ ఆకట్టుకున్నాయి.

ప్రశాంత్ నీల్ బర్త్ డే.. విషెస్ తెలిపిన ప్రభాస్
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అనంతరం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సీక్క్వెల్‌ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో నేడు ప్రశాంత్ నీల్ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

కమల్ హాసన్ గారితో నటించడం అదృష్టం - కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

ఆరోజు ఇండియన్ తాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు - అనిరుధ్ రవిచంద్రన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

కమల్ హాసన్ నాకు గురువు లాంటి వారు - శింబు
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

మాలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన సినిమాలే బెంచ్ మార్క్ - లోకేష్ కనకరాజ్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

ఈ వారం కూడా మూడు సినిమాలు
గత వారం మూడు సినిమాలు రిలీజ్ కాగా అందులో మొదటి రోజు రెండు సినిమాలు డల్ గా స్టార్ట్ అయ్యాయి అయితే తర్వాత రెండు రోజులు పుంజుకొని మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి.ఇక ఈ వారం కూడా నోటెడ్ గా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.అందులో మనమే,సత్యభామ,లవ్ మౌళి వున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. టీజర్ ను బట్టి రామ్ ఈసినిమాలో కూడా డబల్ మాస్ తో వచ్చేస్తున్నట్టు అర్థమైపోయింది.

కల్కి ట్రైలర్ రానుంది
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదలకు రోజులు దగ్గరపడుతుండడం తో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం. అందులో భాగంగా వరస ఈవెంట్ లను ప్లాన్ చేస్తున్నారు.ఈనెల 7న ముంబై, ఢిల్లీ లలో ఈవెంట్ లను జరుపనున్నారు.ఇక ముంబై లో జరిగే ఈవెంట్ లో ట్రైలర్ ను వదిలే ఛాన్స్ ఉందని సమాచారం.సినిమాకు వున్న హైప్ పెరగలాంటే ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ టాక్ రాబట్టుకోవాల్సిందే.ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

బచ్చలమల్లి యూఎస్ థియేట్రికల్ రిలీజ్ అప్ డేట్
సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో ఉన్న అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ గా మల్లి అనే పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు.

ఆ గెటప్‌లో కమల్ హాసన్‌ను చూసి అంతా షాక్ అయ్యాం - డైరెక్టర్ శంకర్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న విశ్వక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

శివాజీ గణేశన్ అన్న ఆ ఒక్క మాటతో 'ఇండియన్' చేశాను - కమల్ హాసన్
కోలీవుడ్ అగ్ర నటుడు, సీనియర్ హీరో శివాజీ గణేశన్ సూచన మేరకే తాను 'ఇండియన్' చిత్రంలో నటించానని పేర్కొన్నారు లోకనాయకుడు కమల్ హాసన్. ఈ మేరకు ఆయన ఆదివారం చెన్నైలో జరిగిన ‘భారతీయుడు 2’ (ఇండియన్ 2) ఆడియో వేడుకలో పాల్గొని ప్రసంగించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 12న తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది.ఈసినిమా ప్రారంభమై రెండున్నర ఏళ్లు అవుతున్నఇంతవరకు కంప్లీట్ కాలేదు. డైరెక్టర్ శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈవారంలో రాజమండ్రి లో స్టార్ట్ కానుంది.ఈషూటింగ్ లో చరణ్ తోపాటు నవీన్ చంద్ర, సునీల్ జాయిన్ కానున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఆతరువాత హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో చరణ్ పాల్గొంటాడు.దాంతో చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కానుంది.ఆతరువాత మిగితా కాస్టింగ్ తో శంకర్ నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాడు.ఇది 20రోజులపాటు…

బాక్ ఓటీటీ పార్టనర్ లాక్
హార్రర్ సినిమాలకు సీక్వెన్స్ రావడం అనేది కామన్. సినిమా హిట్ అయితే దానికి సీక్వెన్స్ తీస్తూనే ఉంటారు. ఆ సీక్వెన్స్ లో భాగంగానే ఈమధ్య వచ్చిన సినిమా అరణ్మనై 4. తెలుగులో ఈసినిమా బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో మొదలైంది ఈ ఫ్రాంచైజ్. ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా రీసెంట్ గా నాలుగో సినిమా అరణ్మనై వచ్చింది. మే 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

విశ్వక్ ఖాతాలో మరో హిట్టు
యంగ్ హీరో విశ్వక్ సేన్ మూడు నెలల గ్యాప్ లో మరో హిట్ ను ఖాతాలో వేసుకోనున్నాడు. ఫిబ్రవరి లో గామి తో హిట్ కొట్టిన విశ్వక్ గత వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చాడు.రివ్యూస్ ను లెక్కచేయకుండా ఈసినిమా 3రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు రోజుల్లో 6.06కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.ఈరెండు రాష్ట్రాల్లో కలిపి ఈసినిమాకు 8కోట్ల బిజినెస్ జరుగగా ఇప్పటికే 82 శాతం రికవరీ అయ్యింది.ఈ వారంలో టార్గెట్ ను చేరుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

కమల్ హాసన్‌లో ప్రతీ అణువు నటిస్తుంటుంది - బ్రహ్మానందం
లోకనాయకుడు కమల్ హాసన్ అద్భుతమైన నటుడని, ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుందని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మేరకు ఆయన ఆదివారం చెన్నైలో జరిగిన ‘భారతీయుడు 2’ (ఇండియన్ 2) ఆడియో వేడుకలో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తుంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 12న తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

సూర్య 44 ఫస్ట్ షాట్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో.. బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కుబేర భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ధనుష్, నాగార్జున
ఎప్పుడూ కూల్ సినిమాలతో వచ్చే శేఖర్ కమ్ముల ఈసారి డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు వచ్చాయి. ధనుష్, నాగార్జునల ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు.