
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 34


ఫైనల్ వర్క్ లో బిజీగా "ఆదిపురుష్"

"#RC15 " మూవీ తాజా షెడ్యూల్ డేట్

"గంధర్వ" మూవీ రిలీజ్ డేట్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా అడివి శేష్

'నాంది' డైరెక్టర్ తో నరేష్ మరోసారి..!

మారుతి తో చిరు ఫిక్స్..!

'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్

400 కోట్ల క్లబ్ లో "విక్రమ్"

కన్ఫామ్.. తల్లి కాబోతున్న 'అలియా'

రామ్ చరణ్ ఇంటిలో సల్మాన్ , వెంకీ , పూజా

"ప్రాజెక్ట్ K " మూవీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ..

'రంగరంగ వైభవంగా' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

'డీజే టిల్లు' సీక్వెల్ కు రంగం సిద్దం..!

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఫైనల్ వర్క్ లో బిజీగా "ఆదిపురుష్"
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన…

"#RC15 " మూవీ తాజా షెడ్యూల్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

'థాంక్యూ' ఫేర్ వెల్ సాంగ్ రిలీజ్..!
‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ముందు జులై8 వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను మరో రెండు వారాలు పొడిగించారు. జులై 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.

అన్నపూర్ణ చేతిలోకి 'సర్దార్' ఏపీ, తెలంగాణ డిస్ట్రీబ్యూషన్ హక్కులు
తమిళ్ స్టార్ హీరో కార్తి మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకుంటూ విభిన్నతను చూపిస్తుంటాడు. ప్రస్తుతం కార్తీ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్ అనే సినిమా చేస్తున్నాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు పొన్నియన్ సెల్వన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా ఈసినిమాతో పాటు సర్దార్ అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

"పక్కా కమర్షియల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"గంధర్వ" మూవీ రిలీజ్ డేట్
ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పణ లో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్ , గాయత్రి సురేష్ జంటగా అద్భుతమైన కొత్త పాయింట్తో తెరకెక్కిన '"గంధర్వ'" మూవీ జూలై 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్, సురేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఫేవరెట్ సాంగ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా సుమారు 365 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో సాంగ్స్…

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా అడివి శేష్
సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ తో అడివి శేష్ హీరోగా పరిచయం అయ్యారు . “క్షణం “మూవీ కి స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు."అమీ తుమీ ", “గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “ మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్…

'నాంది' డైరెక్టర్ తో నరేష్ మరోసారి..!
కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. ప్రస్తుతం అయితే రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.

మారుతి తో చిరు ఫిక్స్..!
ఇటీవలే ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా చిరు మరో సినిమాను ప్రకటించాడు.

"యశోద " మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “యశోద” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్
డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మరోవైపు మేకర్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి కొత్తగా లేదేంటో అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

400 కోట్ల క్లబ్ లో "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

కన్ఫామ్.. తల్లి కాబోతున్న 'అలియా'
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం సినిమాలు మాత్రమే కాాదు వ్యక్తి గత విషయాల గురించి వార్తల కోసం కూడా ఎదురుచూస్తుంటారు. అందులోనూ నటీనటుల రిలేషన్షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ ఇలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈమధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అవసరమైతే పెళ్లిళ్లు చేసుకొని ఆ తరువాత కొంతగ్యాప్ తీసుకొని మళ్లీ సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈమధ్యకాలంలోనే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని తల్లి కూడా అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కూడా విక్కీ…

ఆదిపురుష్'.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు..!
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు జయాపజయాలను పక్కన పెడితే ప్రభాస్ కటౌట్ కే భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ఇండియా సినిమాలే. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

రామ్ చరణ్ ఇంటిలో సల్మాన్ , వెంకీ , పూజా
నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ తో పాటు పూజాహెగ్డే , వెంకటేష్ పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఫస్ట్ టైమ్ జోడీగా నటించడం తో పూజాహెగ్డే ఆనందం గా ఉన్నారు.

"ప్రాజెక్ట్ K " మూవీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ..
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

'రంగరంగ వైభవంగా' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను ఈ నెల 27వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

'డీజే టిల్లు' సీక్వెల్ కు రంగం సిద్దం..!
విమల్ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్ద జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మించిన ఈసినిమాలో ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈసినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీ చరణ్…