‘డీజే టిల్లు’ సీక్వెల్ కు రంగం సిద్దం..!

Dj Tillu Sequel Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dj Tillu,Dj Tillu Movie,Dj Tillu Telugu Movie,Dj Tillu Sequel Movie Launched,Dj Tillu New Movie Sequel Launched,Dj Tillu Latest movie Updates, Dj Tillu Upcoming movie Updates,Dj Tillu Launch Updates,Siddu Dj Tillu Movie Sequel,Siddu Dj Tillu Movie,Siddu latest Movie Updates, Siddu DJ Tillu Movie Sequel Updates,Siddu Dj Tillu latest Movie Updates

విమల్ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్ద జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మించిన ఈసినిమాలో ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈసినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీ చరణ్ పాకాల, రామ్ మిర్యాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తుందని గతంలోనే మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాను కన్ఫామ్ చేసేశారు. తాజాగా ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్ట్ నుండి ప్రారంభించనున్నట్టు తెలుపుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 4 =