రామ్ చరణ్ ఇంటిలో సల్మాన్ , వెంకీ , పూజా

Salman Khan,Venkatesh Daggubati and Pooja Hegde Visits Ram Charan House In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salman Khan and Venkatesh Meet Ramcharan,Salman Khan,Bollywood Star Slaman Khan,Victory Venkatesh and Salman Khan,Ramcharan and Upasana,Salman Khan Meet Ramcharna and Upasana At there Home, Salman Khan Meet Ramcharan and Upasana,Venaktesh and Salman Khan Visit Ramcharan Home,Salman Khan,Venkatesh Daggubati and Pooja Hegde,Salman Khan,Venkatesh Daggubati and Pooja Hegde Ram Charan in Hyderabad

నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ తో పాటు పూజాహెగ్డే , వెంకటేష్ పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఫస్ట్ టైమ్ జోడీగా నటించడం తో పూజాహెగ్డే ఆనందం గా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ , రామ్ చరణ్ ల మధ్య ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ముంబై వెళ్ళినప్పుడు సల్మాన్ రామ్ చరణ్ అన్ని విషయాలు చూసుకుంటారు . సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగటంతో రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ కు హైదరాబాద్ లో కావాల్సిన అవసరాలకు తన వారిని కేటాయించడంతో పాటు అన్ని విషయాలు కూడా దగ్గరుండి చూసుకున్నారని సమాచారం. సండే స్పెషల్ అన్నట్లుగా వెంకటేష్ , పూజాహెగ్డే లతో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళారు. అక్కడ రామ్ చరణ్ , ఉపాసనలతో ఎంజాయ్ చేశారు.సల్మాన్ ఖాన్ , వెంకటేష్., రామ్ చరణ్, పూజా హెగ్డే , ఉపాసనల ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =