మారుతి తో చిరు ఫిక్స్..!

Chiranjeevi Join Hands With Director Maruthi,Megastar Chiranjeevi Announces A Film With Pakka Commercial Director Maruthi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Cjiranjeevi,Megastar Chiranjeevi Movie with Maruthi,Megastar Chiranjeevi Upcoming Movies,Megastar Chiranjeevi Movie Udpates,Chiranjeevi latest Movie Updates, Chiranjeevi to act in Maruhti Upcoming Movie,Maruhti To Direct Chiranjeevi Upcoming Film,Chiranjeevi latest Movie Updates, Chiranjeevi Film with Director Maruhti,Director Maruthi Movie With Chiranjeevi,Maruthi Upcoming Movies,Maruhti New Movie Udpates

ఇటీవ‌లే ‘ఆచార్య‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా చిరు మ‌రో సినిమాను ప్ర‌క‌టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘యూవీ క్రియేష‌న్స్ నిర్మాతలు విక్కీ, ప్ర‌మోద్ చ‌ర‌ణ్‌కు ఫ్రెండ్సే. మా ఇంట్లోవాళ్ల లాగే ఉంటారు. ఒక‌సారి విక్కీ.. నాతో మాట్లాడుతూ మీరు మారుతి కలిస ఓ సినిమా చేయ్యాల‌నుంది అని చెప్పాడు. దానికి నేను కూడా ఒకే అన్నాను. ఖ‌చ్చితంగా మ‌నం సినిమా చేస్తున్నాం. మారుతి ప్ర‌స్తుతం నీకున్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయి. ఆ త‌ర్వాత మ‌నం సినిమా చేద్ధాం అంటూ కన్ఫామ్ చేశారు. మరి ఈసినిమా మొదలవ్వాలంటే చిరు లిస్ట్ లో ఉన్న సినిమాలు కంప్లీట్ కావాలి. దానికి చాలా టైమే పట్టేలా కనిపిస్తుంది. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ గా కూడా ఏదైనా ప్రకటన ఇస్తారేమో

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =